Home / pawan kalyan in east godavari tour
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటించనున్న విషయం తెలిసిందే. మంగళవారం రాజమహేంద్రవరంకు చేరుకుని అక్కడి నుంచి అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియంలో అకాల