Home / Party Meeting
Thalapathy Vijay First TVK Party Meeting: తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ స్థాపించిన తర్వాత తమిళ హీరో విజయ్ దళపతి నేడు తొలిసారి రాష్ట్రస్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తమిళనాడులోని విల్లుపురంలో జిల్లాలో జరిగిన ఈ సభకు జనం పోటెత్తారు. సుమారు 8లక్షల మంది సభకు హాజరైనట్టు తెలుస్తోంది. సభ మొత్తం జనసంద్రోహంతో నిండిన డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇసుకవేస్తే రాలనంత జనసంద్రోహం సభ ప్రాంగణం నిండింది. […]