Home / OG movie
Pawan Kalyan Joins in OG Movie Set: వపర్ స్టార్ ఫ్యాన్స్‌కి బిగ్ బ్రేకింగ్. అభిమానులంత ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న ఆ సమయం వచ్చేసింది. ఓజీ సెట్లో అడుగుపెట్టేశాడు.. ఇక ముగింపే అంటుంది మూవీ టీం. ఈ మేరకు ఫ్యాన్స్‌కి కిక్కిచ్చేలా క్రేజీ పోస్ట్‌తో అప్డేట్ ఇచ్చింది ఓజీ మూవీ టీం. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాహో ఫేం సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఓజీ- ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ (OG Movie-They Call […]
Actress Sriya Reddy back to OG Sets: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘ఓజీ’ మూవీ షూటింగ్ మళ్లీ మొదలైంది. హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తయ్యింది. దీంతో ఇప్పుడు ఓజీ టైం వచ్చేసింది. ఇంకా 15 నుంచి 20 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. దీంతో ఎలాగైన ఈసారి షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు పవన్ కూడా టీంకి మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. […]
Pawan Kalyan to Re-Join in OG Movie Shooting: పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ సినిమా ఎప్పుడు వస్తుంది.. ఏ సినిమా షూటింగ్ ఎప్పుడవుతుందో క్లారిటీ లేక డైలామాలో పడ్డారు. ఈ క్రమంలో ఆయన చిత్రాలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేశారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ వర్క్‌తో పాటు మరిన్ని […]
Pawan Kalyan’s OG Movie Shooting Resumes: పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ అప్డేట్ వచ్చేసింది. వీరమల్లు.. ఓజీ సెట్లో అడుపెట్టాడు. ఇక ముగించేద్దామంటూ తాజాగా మూవీ మేకర్స్ గుడ్‌న్యూస్ షేర్ చేసింది. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల నేపథ్యంలో తన సినిమాలకు బ్రేక్ ఇచ్చిన రాజకీయాల్లో ఉంటున్నారు. ఆ తర్వాత ఆయన పిఠాపురం నుంచి గెలిచి ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతుల చేపట్టారు. దీంతో ఆయన […]
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఇంకోపక్క ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలను ఎలా అయినా ఫినిష్ చేయాలని చూస్తున్నా కూడా టైమ్ మాత్రం దొరకడం లేదు. ఇప్పటికే ఆయన నటించిన హరిహర వీరమల్లు వాయిదాల మీద వాయిదాలు నడుస్తుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న క్లారిటీ పాపం మేకర్స్ కూడా లేనట్లు ఉంది. ఇక […]
Pawan Kalyan OG Release Date: పవన్ కళ్యాన్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో ఓజీ ఒకటి. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందులో ఓజీపైనే అందరి దృష్టి ఉంది. సాహో ఫేం సుజీత్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా 30 శాతం షూటింగ్ జరుపుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఇక ఆయన గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి […]
Natural Star Nani: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడన్న విషయం తెలిసిందే. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 3 మే 1 న రిలీజ్ కానుంది. ఇప్పటివరకు క్లాస్ హీరోగా, పక్కింటి అబ్బాయిలా ఉన్న నాని.. ఎలాగైనా ఈసారి మాస్ హీరోగా మారాలని ట్రై చేస్తున్నాడు.అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ లో అంత వైలెంట్ ను చూపించడంతో ఈసారి నాని అనుకున్నది సాధించేలా ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. […]
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెల్సిందే. ఇక పవన్ రాజకీయాల్లోకి వెళ్ళిపోతే ఆయన నటవారసుడిగా అకీరా రంగంలోకి దిగుతాడని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అకీరా తండ్రిని మించిన అందంతో హీరోలను తలపిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు వారసుడు ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అకీరా టాలీవుడ్ ఎంట్రీ మిస్టరీగా మారింది. ఈమధ్యన అకీరా.. తండ్రితో పాటు కనిపిస్తున్నాడు. ఇక ఇదంతా పక్కన […]
Pawank Kalyan OG Producer DVV Danayya: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ నిర్మాత ఓ విజ్ఞప్తి చేశారు. ఆయనను ఇబ్బంది పెట్టకండి అంటూ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి తాజాగా ఓ పోస్ట్ షేర్ చేశారు. కాగా పవన్ కళ్యాణ్ హీరోగా సాహో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆయన చేతిలో మూడు సినిమాలు ఉండగా.. అందరు […]
SS Thaman Crazy Update About Pawan Kalyan OG Movie: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు మరోవైపు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. మొన్నటి వరకు పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టిన ఆయన ఈ మధ్యే సెట్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో […]