Home / OG movie
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో చెలరేగుతున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ లో.. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, వినోదయ సీతమ్, ఓజీ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజకీయాలకు కొంత బ్రేక్ ఇచ్చి షూటింగ్ లకే ఎక్కువగా సమయం ఇస్తున్నారు పవన్. తను ఓకే చేసిన ప్రాజెక్ట్ లను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. చేతి నిండా వరుస సినిమాలతో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. యంగ్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ సినిమా #OG అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.సుజీత్ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. చేతి నిండా వరుస సినిమాలతో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు.యంగ్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.ఈ సినిమా #OG అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.సుజీత్ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
యంగ్ డైరక్టర్ సుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.డైరెక్టర్ సుజిత్ గురించి పరిచయాలు అవసరం లేదు. 2014లో విడుదలైన `రన్ రాజా రన్` మూవీతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈయన.. మళ్లీ ఐదేళ్లకు `సాహో`తో ప్రేక్షకులను పలకరించాడు.
సినిమా పరిశ్రమలోని ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్స్ తెరపై తమ అభిమాన తారలను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటారు.కానీ కొంత మందికి మాత్రమే తమ అభిమాన హీరోని డైరెక్ట్ చేసే అవకాశం దక్కుతుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. చేతి నిండా వరుస సినిమాలతో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తున్నారు పవన్.ఇవి కాకుండా సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదయ సీతమ్‘ అనే తమిళ సినిమా రీమేక్ చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు.. ఒకవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమాల విషయానికి వస్తే.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ గా "హరిహర వీరమల్లు" రూపొందుతుంది.