Home / Nutrition Benefits
ఆకుకూరలు శరీరానికి అవసరమై అనేక రకాల పోషకాలను పుష్కలంగా అందిస్తాయి. మరీ ముఖ్యంగా మనకు అత్యధికంగా అందరికీ అందుబాటులో ఉన్న ఆకుకూరల్లో మొదటగా అందరికీ గుర్తొచ్చేది తోటకూర. వంద గ్రాముల తోట కూరను ఆహారంగా తీసుకోవడం వల్ల దాదాపు 716 క్యాలరీల శక్తి శరీరానికి అందుతుందని
మనదేశంలో సాగుచేసే పంటల్లో నువ్వులు ఒకటి. ఈ నువ్వులు మన ఆహారంలో తీసుకుంటే అటు రుచికరంగా ఉండటమే కాకుండా ఇటు ఆరోగ్యాన్ని కూడ కాపాడుకోవచ్చు. నువ్వులు సాధారణంగా తెలుపు మరియు నలుపురంగులో వుంటాయి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఒమేగా ఆమ్లాలు వుంటాయి.
మనకు వర్షాకాలంలో ఎక్కువగా లభించే పుట్టగొడుగులు తినడం వలన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు వున్నాయి. పుట్టగొడుగు అనేది ఒకరకమైన శిలీంధ్రం. మనకు అనేక రకాల పుట్టగొడుగులు లభించినప్పటికీ వాటిల్లో కొన్ని మాత్రమే తినడానికి పనికి వస్తాయి. పుట్టగొడుగులను నేరుగా కూరగా చేసుకుని తినవచ్చు.
మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సరైన పోషకాలు వుండేలా జాగ్రత్త పడటం అవసరం. పుచ్చకాయ లో A, C మరియు E విటమిన్లు వున్నాయి. దీనిని తీసుకోవడం వలన చర్మానికి అసరమైన పోషకాలు లభిస్తాయి. పుచ్చకాయ తినడం వల్ల మీ చర్మానికి అన్ని రకాల అమినో యాసిడ్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు లభిస్తాయి.
మనం వివిధ రకాల దుంపలను కూడా కూరగాయల రూపంలో ఆహారంగా తీసుకుంటాం. అలాంటి వాటిల్లో చామ దుంపలు కూడా ఒకటి. ఇవి జిగురుగా, బంకంగా ఉంటాయి అనే కారణం చేత వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ చామ దుంపలను తప్పకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ తోపాటు ఔషధ గుణాలు కూడా ఉంటాయి.