Home / national news
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి వేళ వేగంగా దూసుకొచ్చిన బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 14 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు.
గత పాలకులు ప్రార్ధనా స్ధలాలను ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురి చేశారని, నేటి కేంద్ర ప్రభుత్వం వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా మనా గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ప్రధాని ప్రసంగించారు
ముంబయి నగర పోలీసులు కఠిన నిషేధాజ్ఞలు ప్రకటించారు. నవంబర్ 1 నుండి 15వరకు ఈ ఆదేశాలు అమలుకానున్నాయి. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమైనారు.
ఇతరుల మనోభావాలును దెబ్బతీసేలా ద్వేషపూరిత ప్రసంగాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అలాంటివి చేసే వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ప్రధాని నరేంద్ర మోదీ యువతకు దీపావళి సందర్భంగా భారీ కానుకను ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా 75,000 మంది యువతకు జాబ్ ఆఫర్ లెటర్స్ మోదీ అందజేయనున్నారు.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ ఉపాధ్యాయుడే బుద్దిలేనట్టుగా వ్యవహరించాడు. బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్న ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని మహిళలు దారుణంగా చెప్పులతో కొట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటన మరువకముందే తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని మిగ్గింగ్ గ్రామంలో భారత సైన్యానికి చెందిన మరో హెలికాప్టర్ శుక్రవారం కూలిపోయింది.
ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ప్రధాని ఇవాళ కేదార్నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి స్థానిక ఆచారం అయిన ప్రత్యేక వస్త్రధారణలో మోదీ కేథారనాథుడిని ఆలయాన్ని సందర్శించి బాబా కేదార్‌కు హారతి ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ బ్లడ్ బ్యాంకు నిర్వాకం ఒక రోగి ప్రాణాలు తీసింది. ప్లాస్మాకు బదులు బత్తాయి రసం సైప్లై చేసిన వైనం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
వారి జోవనోపాధికి దీపావళి పండుగ సమాధి కట్టేలా చేసింది. ఓ టపాసుల గోదాములో చోటుచేసుకొన్న పేలుడుకు నలుగురు బలైనారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకొనింది.