Home / national news
యునైటెడ్ కింగ్డమ్లో రిషి సునక్ అత్యున్నత ప్రధాన మంత్రి పదవి చేపట్టడంపై భారత్ లో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గుజరాత్ రాష్ట్రం వడోదరలో అల్లర్లు చోటుచేసుకొన్నాయి. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చే క్రమంలో వివాదం చోటుచేసుకొనింది. దీంతో ఇరువర్గాల మద్య మాటల యుద్దం తీవ్రం దాల్చింది. హఠాత్తుగా ఓ వర్గం వారు మరో వర్గంపై రాళ్లు రువ్వుకోవడం, విధ్వంసానికి దిగారు.
దీపావళి నాడు ఢిల్లీలో గాలి నాణ్యత 'చాలా పేలవమైన' కేటగిరీలో నమోదయింది. దీనితో ఇది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది.
తన అసెంబ్లీ సెగ్మెంట్లో వరిగడ్డిని కాల్చడాన్ని తగ్గించేందుకుగాను పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 1 లక్ష ఇస్తానని ప్రకటించారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉత్తరాఖండ్ పర్యటన సందర్భంగా మనా సమీపంలోని 11,300 అడుగుల ఎత్తులో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) డిఇటి వద్ద ఒక చిన్న సెమీ-పర్మనెంట్ తాత్కాలిక పైకప్పు కింద ఒక రాత్రి గడిపారు.
బిహార్ రాష్ట్రంలో హనుమాన్ జయంతి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. తులసీదాస్ రామాయణాన్ని చెప్తూనే ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ అకస్మాతుగా అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు.
ఉన్నత విద్యాసంస్థల్లో హిందీని బోధనా మాధ్యమంగా చేయాలనే పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సులను ఇటీవల దక్షిణాది నాయకులు వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
ఆ మహిళ ప్రభుత్వ అందించే సంక్షేమాన్ని తనకు కూడా కావాలని కోరింది. నాకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని పదే పదే ప్రాధేయపడింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ ప్రజాప్రతినిధి ఏకంగా మహిళ చెంపపై చెళ్లుమనిపించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొనింది.
ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ఆరోగ్య కేంద్రంలో నర్సును కట్టేసి, నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసారని వారిలో ఒకరు మైనర్ అని పోలీసులు తెలిపారు.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ (ఇస్రో) అత్యంత బరువైన రాకెట్ ఎల్విఎం3-ఎం2 తొలి వాణిజ్య మిషన్‌లో UK ఆధారిత కస్టమర్‌కు చెందిన 36 బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఆదివారం (అక్టోబర్ 23) విజయవంతంగా నిర్దేశించిన కక్ష్యలోకి చేర్చినట్లు ఇస్రో తెలిపింది.