Home / Naga Chaitanya
Sobhita Grand Entry in ANR National Award Event: నేడు ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు కార్యక్రమం అన్నపూర్ణ స్డూడియోలో ఘనంగా జరిగింది. ఈ ఏడాదికి గానూ అక్కినేని నేషనల్ అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. బాలీవుడ్ బిగ్‌బి ముఖ్యఅతిథిగా హాజరైన ఈ వెంట్‌కు రామ్ చరణ్, కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్, విక్టరి వెంకటేష్, ఎమ్ఎమ్ కిరవాణి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు పలువురు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ చేతుల మీదుగా ఏఎన్ఆర్ నేషనల్ చిరంజీవి […]
Telangana High Court Shock to Venu Swamy: ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిషుడు వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. టాలీవుడ్ హీరో నాగచైతన్య, శోభిత ధూళిపాళలపై నిశ్చితార్థం తర్వాత వారి జాతకం చెబుతూ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి జాతకం అంత బాలేదని, త్వరలోనే వీరు విడాకులు తీసుకుని విడిపోతారని సోషల్ మీడియా వేదికగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీంతో వేణుస్వామిపై వ్యాఖ్యలు తీవ్రదూమారం రేపాయి. ఆ తర్వాత ఆయన క్షమాపణలు కూడా […]
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం దూత సిరీస్ ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు. ఆ తరువాత మరో సినిమా అయిన "తండేల్" అనే మూవీని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు . అయితే నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ధూత సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 1న
Naga Chaithanya :అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ చేస్తూన్న సంగతి తెలిసిందే . మర్డర్స్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ ఉండబోతుంది. చైతూ మొదటిసారి ఈ జోనర్ లో చేస్తున్నాడు .తాజాగా దూత సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం నాగచైతన్య తన
Dhootha Trailer : టాలీవుడ్ స్టార్ నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు . అయితే హీరో లు వారి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే ఇటీవల స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లు చేస్తున్న సంగతి తెలిసిందే.
Naga Chaitanya : టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య.. తన 23వ సినిమాని గీతాఆర్ట్స్ లో బ్యానర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబందించి న్యూ అప్డేట్ ఇచ్చారు , ఈ మూవీ టైటిల్ ని ఆడియన్స్ కోసం ప్రకటించడం జరిగింది .
అక్కినేని నాగచైతన్య తాజాగా కానిస్టేబుల్ పాత్రలో నటించిన చిత్రం ‘కస్టడీ’. కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కించారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ సినిమా మే 12 న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరుగాంచిన సమంత – నాగచైతన్యలు పరిచయం అక్కర్లేని జంట. ఏ మాయ చేసావే సినిమాతో మొదలైన వీరి పరిచయం.. ఆ తర్వాత స్నేహంగా.. ప్రేమగా మారి.. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం వరకు జరిగింది. కానీ అనుకోని విధంగా అందరికీ షాక్ ఇస్తూ ఈ జంట విడిపోవడం అనేది తెలుగు ప్రేక్షకులకు జీర్ణించుకోలేని విషయం.
Telugu Movies: వేసవి వేళ వెండితెరపై పలు సినిమాలు సందడి చేయనున్నాయి. దీంతో పాటు మరికొన్ని సినిమాలు ఓటీటీలో అలరించడానికి సిద్దమయ్యాయి.
జోష్ సినిమాతో తెలుగు తెరకు అక్కినేని వారసుడిగా పరిచయం అయ్యాడు నాగ చైతన్య. తనదైన శైలిలో వరుస సినిమాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఏ ఏయంగ్ హీరో. తన టాలెంట్ తో ఎన్నో హిట్ సినిమాలను అందుకున్న చైతూ.. తండ్రికి తగ్గా తనయుడు అనిపించుకుంటూ దూసుకుపోతున్నాడు.