Home / Naga Chaitanya
అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కెరియర్ పరంగా చైతూకి 22వ ది. చైతూ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. 'బంగార్రాజు' తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది.
నాగచైతన్య హీరోగా తాజాగా తెరకెక్కుతున్న మూవీ #NC22 ఈ మూవీని వెంకట్ ప్రభు రూపొందిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతోన్న ఈ సినిమాకు శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు #NC22 పేరిట రూపొందుతున్న ఈ సినిమాకు టైటిల్ ను రివీల్ చేశారు చిత్ర బృందం.
నాగచైతన్య సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. వీరిద్దరూ త్వరలో కలవనున్నారంటా.. టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరున్న సమంత-నాగచైతన్యలు గతేడాది అక్టోబర్ లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ యువ మన్మథుడిగా నాగచైతన్యకి ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది. లవ్‌స్టోరీ, బంగార్రాజు వంటి వరుస హిట్లతో జోరు మీదున్న నాగచైతన్య స్పీడుకు ‘థాంక్యూ’ చిత్రం బ్రేక్ వేసింది. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే చైతన్య ‘ధూత’ అనే హారర్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే నాగచైతన్య తన తర్వాతి "NC22" చిత్రాన్ని పట్టాలెక్కించాడు.
తెలుగు సినీ పరిశ్రమలో నాగ చైతన్య , సమంత కు క్రేజ్ మామూలుగా లేదు ఒక రేంజులో ఉందనే చెప్పుకోవాలి. వీళ్ళద్దరు ఒకప్పుడు తెలుగు అభిమానుల ఆల్ టైమ్ ఫేవరేట్ కపుల్ గా ఉన్నారు. వీళ్ళు ప్రేమించుకొని ఇంట్లో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకున్నారన్నా విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు వీళ్ళ జంటను చూసి ఇలా ఉండాలి అనుకునే వాళ్ళు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకోవాలిసి వచ్చింది.
ఎప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడు యక్టీవ్ గా ఉండే సమంత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా అకౌంటుకు రావడం లేదు అసలు ఓపెన్ కూడా చేస్తున్నట్టు లేరు. ఈ మౌనం వెనుక కారణం ఏం ఉంది? నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత నుంచి సమంతలో ఈ మార్పు వచ్చింది.
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' 7వ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ షోలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పాల్గొన్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో కలిసి సమంత పాల్గొంది.