Home / Naga Chaitanya
Naga Chaitanya About Sobhita: తన భార్య శోభితపై ప్రశంసలు కురిపించాడు అక్కినేని హీరో నాగచైతన్య. ఆయన లేటెస్ట్ మూవీ తండేల్ త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా నేషనల్ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తండేల్ మూవీ విశేషాలతో పాటు, శోభితతో తన మ్యారేజ్ గురించి ప్రస్తావించాడు. తను సంప్రదాయాలను చాలా విలువ ఇస్తుందని, మా పెళ్లి ఏర్పాట్లు అంత బాగా జరగానికి తనే కారణమంటూ భార్యను కొనియాడాడు. ఈ […]
Thandel Movie Trending in Bookmyshow: నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్‌గా నటిస్తుస్తున్న చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కి ఈ సినిమా ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార పోస్టర్స్, పాటలు, టీజర్, ట్రైలర్లతో మూవీపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా బుజ్జితల్లి పాటతో తండేల్ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన అప్డేట్స్, పాటలకు కూడా మంచి స్పందన […]
Allu Arjun Chief Guest For Thandel Event: నాగ చైతన్య మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘తండేల్’. కార్తికేయ 2 ఫేం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది మూవీ టీం. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు, టీజర్, ట్రైలర్‌ను విడుదల చేయగా వాటికి ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా బుజ్జితల్లి పాట మూవీపై అంచనాలను […]
Naga Chaitanya Thandel Censor Talk: అక్కినేని హీరో నాగ చైతన్య మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘తండేల్’. కార్తికేయ 2 ఫేం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇందులో నాగ చైతన్య సరసన ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది. లవ్‌స్టోరీ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరు తండేల్ కోసం మరోసారి జతకట్టారు. వెండితెరపై వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. దీంతో మొదటి నుంచి మూవీపై మంచి బజ్ నెలకొంది. […]
Thandel Telugu Trailer Out: అక్కినేని హీరో నాగ చైతన్య మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘తండేల్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. విశాఖపట్నం ఈ రోజు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించింది మూవీ టీం. ఈ కార్యక్రమానికి హీరో నాగచైతన్య, సాయిపల్లవి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసుతో పాటు పలువురు పాల్గొన్నారు. కాసేపటి క్రితమే ట్రైలర్ విడుదల చేశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ ట్రైలర్ లవ్, ఎమోషన్‌తో ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. నాగ చైతన్య, సాయి […]
Naga Chaitanya Thandel Trailer Release Date: అక్కినేని హీరో నాగచైతన్య కొంతకాలంగా వరుస ప్లాప్స్ చూస్తున్నాడు. బంగర్రాజు సినిమా తర్వాత అతడు నటించిన థ్యాంక్యూ, కస్టడీ, లాల్‌సింగ్ చద్ధా సినిమాలు చేశాడు. ఇవన్ని కూడా బాక్సాఫీసు వద్ద పరాజయం చెందాయి. దీంతో ఈసారి ఎలాగైన భారీ హిట్ కొట్టాలని ‘తండేల్’తో వస్తున్నాడు. లవ్‌స్టోరీ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మరోసారి ఈ సినిమాలో సాయి పల్లవితో జతకట్టాడు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా […]
Nagarjuna Comments on Naga Chaitanya and Sobhita:తన కోడలు, నాగ చైతన్య సతీమణి శోభిత దూళిపాళపై కింగ్ నాగార్జున ప్రశంసలు కురిపించారు. చై, శోభితను చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందంటూ మురిసిపోయారు. ఇటీవల నాగార్జున ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్య్వూలో ఇచ్చారు. ఈ సందర్భంగా తమ కోడలు శోభిత గురించి చెప్పమని అడగ్గా.. తను మంచి మనసున్న అమ్మాయి అంటూ కోడలిని కొనియాడారు. నాగచైతన్యతో పరిచయం కంటే ముందే శోభిత నాకు తెలుసు. తను […]
Naga Chaitanya and Sobhita Dhulipala: నాగచైతన్య, శోభితలు ఇటీవల పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. టాలీవుడ్ సినీ ప్రముఖులంతా హాజరై ఈ కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లయిన ఈ కొత్త జంట తాజాగా ఓ అంగ్ల మీడియాకు ఇంటర్య్వూలో ఇచ్చింది. ఈ సందర్భంగా వారిద్దరి పరిచయం, ప్రేమ గురించి తొలిసారి నోరువిప్పారు. నిజానికి చై-శోభితల పరిచయం ఎప్పుడైంది, వీరి మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందో […]
Naga Chaitanya-Sobhita in Mumbai Wedding: నాగ చైతన్య-శోభిత ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసందే. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పూర్తి సంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్న ఈ జంట సైలెంటగా ఉంది. ఎక్కడ కూడా బయట కనిపించలేదు. దీంతో ఈ కొత్త జంట ఏ హానీమూన్కో వెళ్లి […]
Naga Chaitanya and Sobhita Wedding Photos: నాగ చైతన్య-శోభిత దూళిపాళ పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో డిసెంబర్ 4న వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు కొద్దిమంది బంధుమిత్రులు, ఇండస్ట్రీ ప్రముఖులు సమక్షంలో చై-శోభితలు ఏడడుగులు వేశారు. అయితే వీరి పెళ్లయి నాలుగు రోజులు అయ్యింది కానీ ఇంతవరకు పెళ్లి ఫోటోలను ఈ జంట షేర్ చేయలేదు. అయితే తాజాగా ఈ కొత్త జంట పెళ్లి […]