Home / Movie releases
Hanuman: తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో చిత్రం ‘హనుమాన్’. (Hanuman) ఈ చిత్ర టీజర్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు.. ఇతర భాషల్లోను మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా తేదీ ప్రకటనను చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా సమ్మర్ కానుకగా.. మే 12న పదకొండు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రయోగాత్మక సినిమానులు తెరకెక్కించడంలో సిద్ధ హస్తుడు ప్రశాంత్ వర్మ. ‘ఆ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు.. […]
ప్రస్తుతం టాలీవుడ్ నాట తమిళ సినిమా వర్సెస్ తెలుగు సినిమా పోరు నడుస్తుంది. సంక్రాంతికి తెలుగు సినిమాలు డబ్బింగ్ సినిమాలు అంటూ పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల విషయంలోనూ అదే రకమైన గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. నవంబర్ 25వ తేదీన ముఖ్యంగా మూడు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి.
వన్ మీడియా ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై పార్థు రెడ్డి నిర్మాతగా తెరకెక్కిన చిత్రం "బెస్ట్ కపుల్" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ మూవీ నవంబర్ 18న థియేటర్స్ లో విడుదల కానుంది.
టాలీవుడ్ లో ఒకటీ రెండూ కాదు ఏకంగా పదిసినిమాలు విడుదలవుతన్నాయి. ఈ వారంలో దాదాపు పది చిత్రాలు నవంబర్ 4న విడుదలవుతున్నాయి.