Home / movie news
Sammelanam Web Series OTT Release: ఇటీవల కాలంలో ఓటీటీల్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వాటిని సినిమా లెవల్లో నిర్మిస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రతి రోజు పదుల సంఖ్యలో వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. తాజాగా ఈటీవీ విన్ లోకి సమ్మేళనం పేరుతో ఓ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. మరి అది ఎలా ఉందో చూద్దాం. ‘సమ్మేళనం’ పేరు తగ్గట్టుగానే ప్రేమ, స్నేహం, […]
Manchu Manoj Clarifies on Argue With Police: సినీ హీరో మంచు మనోజ్‌కు, పోలీసులకు గత రాత్రి వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల తిరుపతి వెళ్లిన మనోజ్ భాకరపేట సమీపంలోని ఓ ప్రైవేటు గెస్ట్ హౌజ్‌లో బస చేశాడు. పెట్రోలింగ్‌లో భాగంగా అటూ వెళ్లిన పోలీసులు, మనోజ్‌ను ప్రశ్నించారు. ఆయన ఉంటున్న గెస్ట్ హౌజ్‌ని తనిఖీ చేశారు. ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అంటూ ప్రశ్నిస్తూ మనోజ్‌తో అనుమానస్పదంగా వ్యవహరించారు. దీంతో మనోజ్ ఈ టైంలో […]
Taraka Ratna Death Anniversary: సినీ హీరో నందమూరి తారకరత్న మరణించి నేటికి రెండేళ్లు. ఇవాళ ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన భార్య అలేఖ్యా రెడ్డి తన ముగ్గురు పిల్లలతో కలిసి భర్త చిత్రపటం వద్ద నివాళులు అర్పించింది. ఇందుకు సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ భర్తను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైంది. కాలం నయం చేయలేని గాయం.. “నిన్ను నా నుంచి దూరం చేసిన రోజు మా జీవితంలో శూన్యాన్ని నింపింది. దానిని ఈ […]
Producer SKN Video: ‘బేబీ’ మూవీ నిర్మాత ఎస్కేఎన్ తన వ్యాఖ్యలపై స్పందించాడు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు హీరోయిన్లను ఉద్దేశిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు అమ్మాయిలతో వర్క్ చేస్తే ఎలా ఉంటుందనేది తెలిసిందని, అందుకే ఇకపై తెలుగు రాని అమ్మాయిలనే ఎంకరేజ్ చేయాలని తాను, డైరెక్టర్ సాయి రాజేష్ అనుకుంటున్నామంటూ వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. తెలుగు అమ్మాయిలను […]
Pushpa 2 Box Office Collection: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ల ‘పుష్ప 2’ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. విడుదలైనప్పటి నుంచి ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ.. కొత్త రికార్డులను సృష్టిస్తూ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇండియన్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండోవ చిత్రంగా ‘పుష్ప 2’ నిలిచింది. మూవీ రిలీజై 30 రోజుల్లోనే రూ. 1831కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ […]
Jr NTR Joins in Prashanth Neel Movie Set: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొరటాల శివతో దేవర, హిందీలో వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్ చిత్రాలు చేస్తున్నాడు. ఇప్పటికే దేవర పార్ట్ 1 విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్లతో దుమ్ముదులిపింది. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పార్ట్ 2పై భారీ […]
Sankranthiki Vasthunam OTT: హీరో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లోకి వచ్చిన చిత్రాల్లో ఈ సినిమానే రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ష్ వర్స్ కురిపిస్తూ రూ. 300 కోట్ల పైగా కలెక్షన్స్ చేసింది. ఇటీవల మూవీ టీం ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫైనల్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంది. మూవీ విడుదలైన నెల రోజులు అయిపోయింది. ఇప్పటికీ పలు థియేటర్లో […]
Manchu Manoj in Police Custody: సినీ హీరో మంచు మనోజ్ పోలీసు కస్టడీలో ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి వరకు ఆయన పోలీసు స్టేషన్లో ఉన్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో పోలీసులు మనోజ్‌ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కొంతకాలం మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తరచూ ఏదోక వాగ్వాదం, గొడవతో మంచు ఫ్యామిలీ […]
Senthil Kumar Gets Emotional: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తన భార్య రూహిని తలుచుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. గతేడాది ఆయన భార్య రూహి మరణించిన సంగతి తెలిసిందే. ఆమె చనిపోయి ఏడాది అవుతుంది. ఈ క్రమంలో ఆమె గుర్తు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. నువ్వు లేకుండానే ఏడాది.. భార్య రూహితో దిగిన ఫోటో షేర్ చేస్తూ.. “నువ్వు లేకుండ ఏడాది గడిచిపోయింది నీ చిరునవ్వు, […]
Karan Johar About SS Rajamouli Movies: గొప్ప సినిమాలకు లాజిక్‌తో పనిలేదంటున్నాడు బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్. దర్శకుడికి కథపై నమ్మకం ఉంటే చాలు అది బ్లాక్‌బస్టర్ అవుతుందన్నాడు. ఇటీవల కరణ్ జోహార్ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. దర్శకుడిగా ఎన్నో సినిమాలు తెరకెక్కించిన ఆయన ఇతర దర్శకుల చిత్రాలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్‌కు తన కథపై నమ్మకం ఉండటం చాలా ముఖ్యమన్నారు. వారు లాజిక్‌ని పట్టించుకోకుండా కథను నమ్మడం వల్లే పెద్ద విజయాలు […]