Home / movie news
Sankranthiki Vasthunam OTT Release Date Locked: వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా పర్ఫెక్ట్ పొంగల్ చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీసు వద్ద రూ. 300 పైగా కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. అయితే ఈ మూవీ […]
Sikandar Official Film Teaser: బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘సికందర్'(Sikandar). ఈథ్ సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ జోరు పెంచింది. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా మేకర్స్ మరో టీజర్‌ని విడుదల ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ […]
Priyamani About Online Hate After Interfaith Wedding: నటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు పొందింది. నాలుగు పదుల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు పోటీగా గ్లామర్‌ను మెయింటైన్ చేస్తోంది. ప్రస్తుతం ఉమెన్ ఒరియంటెడ్, భారీ చిత్రాల్లో కీలక పాత్రలు అందుకుంటోంది. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమె ఓ […]
Kuber Movie Release Date Fix: తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని కీలక పాత్రలో క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. స్టార్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఎప్పుడో సెట్స్‌పైకి వచ్చిన ఈ చిత్రం స్లో స్లోగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో ధనుష్ లుక్ ఆసక్తిని పెంచుతుంది. అదే విధంగా మూవీ పోస్టర్స్, టీజర్, స్పెషల్ వీడియోలు మూవీ హైప్ […]
Allegations On SS Rajamouli: స్టార్ డైరెక్టర్ రాజమౌళిపై ఆయన స్నేహితులు ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఇండియన్ మూవీ నెంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళితో తనకు 34 ఏళ్ల స్నేహ బంధం ఉందన్నారు. అయితే కొంతకాలంగా జక్కన్న తనని టార్చర్ చేస్తున్నాడని, అది భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సెన్సేషన్ అవుతోంది. ఈ మేరకు సూసైడ్ నోట్‌తో పాటు సెల్ఫీ వీడియోను […]
Chhaava Telugu Version Release: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన లేటెస్ట్ హిందీ మూవీ ‘ఛావా’. డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో హిస్టారికల్ చిత్రంగా రూపొందింది. లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విశేష ఆదరణ పొందింది. పాజిటివ్ రివ్యూస్, విమర్శకుల ప్రశంసలు అందుకుంటు బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ […]
Mazaka Movie Locks OTT Partner: యంగ్ హీరో సందీప్ కిషన్ లాంగ్ గ్యాప్ తర్వాత హీరోగా నటించిన చిత్రం ‘మజాకా’. రీతూ వర్మ హీరోయిన్ గా రావు రమేష్, మన్మథుడు ఫేం అన్షు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా శివరాత్రి కానుకగా నేడు (ఫిబ్రవరి 26) థియేటర్లోకి వచ్చింది. లవ్, కామెడీ ఎంటర్టైనర్ గా ఓ మాదిరి అంచనాలతో నేడు థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం డివైడ్ టాక్ […]
Prasanth Varma and Mokshagna Nandauri Movie Update: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అభిమానులంతా ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సింబా వచ్చేస్తున్నాడంటూ మోక్షజ్ఞ ఎంట్రీ అప్ డేట్ ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. బాలయ్య వారసుడిని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను ప్రశాంత్ వర్మ తీసుకున్నారు. ఇందుకు మోక్షజ్ఞ కోసం అదరిపోయే కథ కూడా రెడీ చేశాడు. మోక్షజ్ఞ కూడా ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన […]
Actor Govinda About His Divorce: బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద, అతడి భార్య సునీత ఆహుజా విడాకులు తీసుకోబోతున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. 37 ఏళ్ల వారి వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చాయని, అందుకు వారిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరి విడాకుల వార్తలు విని అందా షాక్ అవుతున్నారు. అయితే తాజాగా తన విడాకుల వార్తలపై స్వయంగా నటుడు గోవింద స్పందించారు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ఆయనకు […]
Jr NTR Devara Promotions For Japan Release: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. మరోవైపు దేవర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలొ తెరకెక్కిన దేవర మూవీ గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాక్సాఫీసు వద్ద రూ. 500 కోట్ల వసూళ్లు చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా జపాన్ లో రిలీజ్ కు సిద్ధమైంది. మార్చి 28న ఈ […]