Home / Mobile Phones
త్వరలో ప్రీ-బుకింగ్స్ మొదలవుతాయని నోకియా సంస్థ పేర్కొంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్‌తో నోకియా జీ60 5G వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండే ఫుల్ HD+ Display ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది.
ఆండ్రాయిడ్ 12 బేస్ట్ MIUI 13తో వస్తోంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైకరో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 4,300mAh బ్యాటరీ ఉంది.
నవరాత్రుల సందర్బంగా పండుగ సీజన్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. భారతదేశంలోని ఇ-కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషో తదితర సంస్దలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి.
మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. అక్టోబరు1నుంచి దేశంలోని 13 ప్రధాన పట్టణాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన సేవల లభ్యత గురించి ప్రగతి మైదాన్‌లో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ ప్రకటించనున్నారు.