Home / Metro Trains
AP Metro Rail Project: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల మొదటి విడత డీపీఆర్‌లను ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖలో తొలి దశలో 46.23 కి.మీల మేర మూడు కారిడార్లు నిర్మించాలని నిర్ణయించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4కి.మీల మేర ఒకటో కారిడార్, గురుద్వార్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు (5.08కి.మీల మేర) రెండో కారిడార్, తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు (6.75కి.మీల మేర) మూడో కారిడార్ నిర్మాణం చేపట్టనుంది. […]
హైదరాబాద్‌లో మెట్రో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ రోజు పలు స్టేషన్లలో మెట్రో రైళ్లు ఆగిపోయాయి. ఎల్‌బీనగర్ వెళ్తున్న మెట్రో ట్రైన్‌ను అకస్మాతుగా ఇర్రంమంజిల్‌లో నిలిపివేశారు.
నూతన సంవత్సర వేడుకలకు ప్రపంచమంతా సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ నగరంలో ఇసెలబ్రేషన్స్ జరుపుకునేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంఎంటీఎస్, హైదరాబాద్ మెట్రో ఎక్కువ సర్వీసులను తిప్పనున్నాయి