Home / mass shooting
చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్ యూనివర్శిటీ భవనంలో గురువారం జరిగిన కాల్పుల్లో 16 మంది మృతి చెందగా, మరో 30 మంది గాయపడ్డారని చెక్ పోలీసులు మరియు నగరం యొక్క రెస్క్యూ సర్వీస్ తెలిపింది. ప్రధాన మంత్రి పీటర్ ఫియాలా తన షెడ్యూల్ ఈవెంట్లను రద్దు చేసుకుని ప్రేగ్‌కు వెళ్తున్నారు.
మెక్సికోలోని ఉత్తర-మధ్య రాష్ట్రమైన గ్వానాజువాటోలోని సాల్వాటియెర్రా పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున క్రిస్మస్ సీజన్ పార్టీపై ముష్కరులు దాడి చేయడంతో కనీసం 16 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మైనేలోని లెవిస్టన్ నగరంలో గల ఓ బార్ అండ్ రెస్టారెంట్, బౌలింగ్ అలే వద్ద ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. విచక్షణ రహితంగా ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందగా.. మరో 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. బుధవారం రాత్రి 8.30 గంటల
సెర్బియాలో 21 ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించగా 10 మంది గాయపడ్డారు. దేశంలో రెండురోజుల్లో ఇది ఈ తరహా రెండవ సంఘటన కావడం విశేషం. రెండురోజులకిందట బెల్ గ్రేడ్ పాఠశాలలో 14 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో 8 మంది విద్యార్దులతో సహా సెక్యూరిటీ గార్డు మరఠణించిన విషయం తెలిసిందే.
హీరో విశాల్ తన రాబోయే చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ షూటింగ్లో తీవ్రంగా గాయపడ్డారు. ఈ చిత్రానికి సంబంధించి చెన్నైలో ఒక యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా విశాల్ ఒక స్టంట్ చేస్తూ గాయపడ్డాడు. విశాల్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు సమీపంలో ఉన్న సోవెటో టౌన్‌షిప్‌లోని బార్లో జరిగిన కాల్పుల్లో 14 మంది మరణించారని పోలీసులు ఆదివారం తెలిపారు.శని వారం అర్దరాత్రి 12 గంటలకు తమకు దీనిపై సమాచారం అందిందని తెలిపారు.