Home / Maruti Suzuki Dzire
Maruti Suzuki Dzire: మారుతి సుజికి డిజైర్‌ను నవంబర్ 2024లో మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఇది భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తుఫానులా దూసుకుపోతుంది. ఈ కారు లాంచ్ అయిన వెంటనే కస్టమర్లలో బాగా పాపులర్ అయింది. నవంబర్ 2024 నుంచి మారుతి డిజైర్ 20,000 ఓపెన్ బుకింగ్‌లను సాధించింది. ఇది డిసెంబర్ 2024లోనే 10,709 యూనిట్లను విక్రయించింది. విశేషమేమిటంటే డిజైర్ టాప్-స్పెక్ వేరియంట్లైన ZXi , ZXi+లకు 37శాతం బుకింగ్‌లు జరిగాయి. డిజైర్ ప్రీమియం ఫీచర్లు, పనితీరుకు […]