Home / Marriage
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఇద్దరు మైనర్ పిల్లలకు 'దుష్టశక్తులను దూరం చేసేందుకు' వీధికుక్కలతో పెళ్లి చేశారు. 11 ఏళ్ల బాలుడు, తపన్ సింగ్ (దారీ సింగ్ కుమారుడు) ఆడ కుక్కను వివాహం చేసుకోగా, ఏడేళ్ల లక్ష్మి (బుటు కుమార్తె) ఒక మగ కుక్కతో వివాహం చేసుకుంది.
Marriage Age: సమాజంలో మహిళల పాత్ర ఎనలేనిది. మారుతున్న కాలనుగుణంగా వారిలో మార్పు వస్తుంది. పెళ్లి విషయంలో వారు తీసుకుంటున్న నిర్ణయాలే.. వారి ఆలోచనకు అద్దం పడుతున్నాయి.
Bride: కొద్ది రోజుల్లో పెళ్లి.. పెళ్లవ్వగానే అత్తారింట్లో అడుగుపెట్టాల్సిన నవ వధువుకు ఊహించని షాక్ తగిలింది. పెళ్లి కోసం వేసుకున్న మేకప్ పెద్ద కష్టం తెచ్చిపెట్టింది. అందంగా ఉండాలని ప్రయత్నించి చివరికి.. ఆసుపత్రిపాలైంది. దీంతో వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు.
గుజరాత్లోని మెహసానా జిల్లాకు చెందిన ఒక మాజీ సర్పంచ్ వివాహ కార్యక్రమంలో తన ఇంటి పైనుండి నోట్ల వర్షం కురిపించి గ్రామస్తులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సరైన అమ్మాయి దొరికితే తాను వివాహం చేసుకుంటానని చెప్పారు. అతని తల్లిదండ్రుల ప్రేమ వివాహం తన అంచనాలను పెంచినట్లు తెలిపారు.
మాయమాటలతో యువకులకు గాలం వేసి పెళ్లాడడం, ఆపై వారి దగ్గరి నుంచి నగదు, నగలతో పరారు కావడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. సీన్ కట్ చేస్తే మంత్రి మా బంధువని కొంతమందిని, పోలీసు శాఖలో పలుకుబడి ఉందని మరికొందరి దగ్గర నమ్మపలికింది. 5 మందిని పెళ్లాడి చివరకు కటకటాలపాలయ్యింది.
మహమ్మదీయ చట్టం ప్రకారం, యుక్తవయస్సు వచ్చిన మైనర్ బాలిక తన తల్లిదండ్రుల అనుమతి లేకుండా వివాహం చేసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఆమె 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నప్పటికీ తన జీవిత భాగస్వామితో నివసించే హక్కును కలిగి ఉంటుందని తెలిపింది.