Home / manchu manoj wedding photo gallery
లీవుడ్ హీరో మంచు మనోజ్ మరోసారి పెళ్లిపీటలెక్కాడు. భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికా రెడ్డితో శుక్రవారం రాత్రి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంచు లక్ష్మీ ఇళ్లు ఈ వివాహ వేడుకకు వేదికైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మనోజ్- మౌనికల వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు.