Manchu Manoj Wedding : మంచు మనోజ్ – మౌనిక రెడ్డి పెళ్లి ఫోటోస్ గ్యాలరీ..
లీవుడ్ హీరో మంచు మనోజ్ మరోసారి పెళ్లిపీటలెక్కాడు. భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికా రెడ్డితో శుక్రవారం రాత్రి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంచు లక్ష్మీ ఇళ్లు ఈ వివాహ వేడుకకు వేదికైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మనోజ్- మౌనికల వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు.

manchu manoj wedding


















ఇవి కూడా చదవండి:
- Devotional News : హోలీ పండుగ రోజు ముందుగా ఈ పని చేస్తే.. మీ ఇంట్లో ఇక సుఖ, సంతోషాలే
- Manchu Manoj Weddding : ఘనంగా మంచు మనోజ్ – భూమా మౌనిక పెళ్లి .. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
- Actress Anjali : బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ పిచ్చెక్కిస్తున్న తెలుగు బ్యూటీ అంజలి..