Home / Manchu Family Issues
Manchu Lakshmi Post Viral: మంచు ఫ్యామిలీలో ఆస్తి గోడవలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. గత మూడు, నాలుగు రోజులుగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ విభేదాలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. తండ్రికొడుకులు పరస్పర ఆరోపణలు పోలీసులను ఆశ్రయించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుని రొడ్డుకెక్కారు. ఈ క్రమంలో జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆస్తి తగాదాలు కొట్టుకునేవరకు చేరాయి. ఇలా మంచు ఫ్యామిలీలో గొడవలు రోజుకో మలుపు […]