Home / Mahindra BE 6-XEV 9e
Mahindra BE 6-XEV 9e: మహీంద్రా తన రెండు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు BE 6, XEV 9eలను గత నవంబర్‌లో భారతదేశంలో విడుదల చేసింది. రెండూ సురక్షితంగా పరిగణించబడే INGLO ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటాయి. ఈ రెండు ఎస్‌యూవీలు ఇండియా NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను సాధించాయని మహీంద్రా ప్రకటించింది. ఈ రెండూ వాహనాలు స్పోర్టీ డిజైన్, హై రేంజ్‌తో వస్తాయి. ఫీచర్ల పరంగా కూడా ఖరీదైన కార్లకు గట్టి పోటీని ఇస్తాయి. […]