Home / Mahesh Babu
దివాళి పండుగ అందరు చాలా గొప్పగా జరుపుకుంటున్నారు .అలానే టాలీవుడ్ సెలబ్రిటీలంతా దీపావళి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీలైతే మరింతమందిని పిలిచి గ్రాండ్ పార్టీలా చేసుకుంటున్నారు.
Sitara Ghattamaneni :మహేష్ బాబు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . మహేష్ బాబు కూతురిగా ఆయన గారాల పట్టి సితార అందరికి తెలిసినా గత కొంతకాలంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడూ ఫోటోలు, పలు వీడియోలు షేర్ చేస్తూ
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు పవన్ పుట్టిన రోజును పురస్కరించుకొని అటు థియేటర్లలో గుడుంబా శంకర్ సినిమా 4కె వెర్షన్ రీరిలీజ్ కాగా.. ఇటు కొత్త సినిమాల అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఫిదా చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, ఐటీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. దీంతో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ కు వివిధ రూపాల్లో భర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. కొందరు ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేస్తే మరికొందరు అన్నదానం, రక్తదానం, రోగులకు పండ్ల పంపిణీ వంటివి చేస్తూ పుట్టినరోజు వేడుక జరుపుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమృత తనయురాలు సితార తెలుగు ప్రజలందరికీ సుపరిచితురాలే. చిన్న వయసు నుంచే సూపర్ యాక్టివ్ గా ఉంటూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది ఈ చిన్నారి. తన యాక్టివ్ నెస్ తో అందర్నీ కట్టిపడేసింది. మహేష్ బాబు కూతురు గా కాకుండా తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోంది.
మహేశ్ బాబు సతీసమేతంగా కూతురుతో కలిసి తాజాగా ఓ ఫంక్షన్ కి వెళ్లారు. అక్కడ మహేశ్ బాబు ఫ్రెండ్స్ తో సెల్ఫీలు దిగుతూ, పార్టీని మస్త్ ఎంజాయ్ చేసారు. ఈ ఫోటోలను మహేశ్, నమ్రత తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఈ ఫొటోల్లో మహేష్ చేసిన ఫోజులు హంగామా చూసి మన మహేశ్ ఏనా ఈ రేంజ్లో ఎంజాయ్ చేసింది అంటూ అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ జయంతి (మే 31) సందర్భంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో లో వస్తున్న కొత్త సినిమా పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత త్రివిక్రమ్, మహేశ్ బాబు చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది.
సూపర్ స్టార్ మహేష్ , స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. `ఎస్ఎస్ఎంబీ28` అనే వర్కింగ్ టైటిల్ తో.. రూపొందుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవల కొన్ని చిన్న చిన్న సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. కొత్త దర్శకులు మంచి సినిమాలతో వచ్చి హిట్స్ కొడుతున్నారు. యూట్యూబర్ సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన సినిమా "మేము ఫేమస్". ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. తెలంగాణ నేటివిటీలో
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది.