Home / Mahesh Babu
ఇటీవల కొన్ని చిన్న చిన్న సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. కొత్త దర్శకులు మంచి సినిమాలతో వచ్చి హిట్స్ కొడుతున్నారు. యూట్యూబర్ సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన సినిమా "మేము ఫేమస్". ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. తెలంగాణ నేటివిటీలో
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది.
Mahesh Babu: టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో మహేశ్ బాబు-నమ్రతా శిరోద్కర్ ముందుంటారు. ఇక నేడు వారి పెళ్లి రోజు సందర్భంగా మాహేశ్ బాబు స్పెషల్ ట్వీట్ చేశారు. వారి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నమ్రతకు శుభాకాంక్షలు చెప్పారు. తన సతీమణిని ఉద్దేశిస్తూ ఆసక్తికర పోస్ట్ చేశారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.
సూపర్ స్టార్ మహేష్ , స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమా ఇది.
మహేష్ బాబు ఈ పేరు గురించి ఈయన చేసే సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలోనూ ఆయన హీరోనే. వరుస సినిమాలు, కాస్త ఫ్రీ టైం దొరికితే కుటుంబంతో బిజీగా సమయం గడుపుతుంటాడు మహేశ్.
Mahesh Babu : దర్శకధీరుడు రాజమౌళి గురించి అందరికి తెలిసిందే. సీరియల్ ని డైరెక్ట్ చేయడం దగ్గరి నుంచి ప్రపంచ స్థాయిలో అవార్డులను సైతం
నమ్రత శిరోద్కర్ : తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మోస్ట్ లవ్డ్ కపుల్స్ లో మహేష్ బాబు, నమ్రత ఉంటారు. ‘వంశీ’ సినిమాతో మహేష్-నమ్రతల మధ్య పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకొని ఒకటి అయ్యారు ఈ జంట. వీరి పిల్లలు గౌతమ్, సితార గురించి కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మహేష్ టాలీవుడ్ లో సూపర్ స్టార్‌గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. నమ్రత మాత్రం పెళ్లి తర్వాత […]
తాజాగా మహేష్ ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. తన భార్య నమ్రత పేరు మీద రీసెంట్గా రెస్టారెంట్ ప్రారంభారు ప్రిన్స్. మినర్వా కాఫీ షాప్, ప్యాలెస్ హైట్స్ రెస్టారెంట్‌తో చేతులు కలిపిన మహేష్ నమ్రత ఏషియన్ గ్రూప్స్ ఏఎన్(AN) పేరు రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు తో తను చేయబోయే చిత్రానికి ప్రాథమిక కథాంశం సిద్ధంగా ఉందని, ఇది ఫారెస్ట్ అడ్వెంచర్ అని స్వయంగా ప్రకటించారు.
మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ సిసినిమాలు ఎమోషనల్ మరియు కామెడీ సన్నివేశాలతో నిండి ఉంటాయి.