Home / Mahesh Babu
SSMB 29: రాజమౌళి ఏది చేసినా అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది. తాను తీసిన ప్రతి మూవీలో కొందరిని రాజమౌళి రిపీట్ చేస్తుంటాడు. మ్యూజిక్ డైరెక్టర్, నటులు, సినిమాటోగ్రాఫర్, టెక్నీషియన్ ఇలా వీరిలో కొంతమందిని ఆయన ఎప్పుడూ కంటిన్యూ చేస్తాడు. అలాంటిది ఇప్పుడు మహేష్ బాబుతో చేయనున్న సినిమాకు మాత్రం రివర్స్‌లో జక్కన్న వెళ్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు మూవీలో అందరినీ కొత్తవారినే రాజమౌళి తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ […]
Mahesh Babu Promotional Strategy on SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB 29 కోసం బల్క్ డేట్స్ ఇచ్చేశారు. అయితే అప్పటిదాకా తనతో మూవీలు చేసిన హీరోలు మరో మూవీ ప్రాజెక్ట్ చేయకుడదని జక్కన్న రూల్.. అదే నండి మన రాజమౌళి. ప్రభాస్ బాహుబలి సినిమా చేస్తున్న సమయంలో ఏ మూవీలకు ఒప్పుకోలేదు. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా మరో సినిమా చేయలేదు. కాని రామ్ చరణ్ గెస్ట్ […]
Consume Commission Notices to Super Star Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి అడ్వర్టైజ్ మెంట్ చేస్తున్న ఆయనకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా, మహేశ్ బాబుకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ కంపెనీను ఫస్ట్ ప్రతివాదిగా.. ఆ కంపెనీ ఓనర్ కంచర్ల సతీష్ చంద్రగుప్తాను సెకండ్ ప్రతివాదిగా.. […]
Mahesh Babu Comments on Anaganaga Movie: టాలీవుడ్ హీరో సుమంత్, కాజల్ చౌదరి నటించిన మూవీ ‘అనగనగా’. ఈ మూవీకి సన్ని సంజయ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ ఒరిజినల్ ఫిల్మ్‌గా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా, ఈ మూవీపై హీరో మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాను అద్భుతంగా తీశారని కితాబిచ్చారు. సుమంత్ తో పాటు టీమ్ అందరూ బాగా వర్క్ చేశారన్నారు. ఈ […]
If Mahesh Babu did Allu Arjun’s Pushpa Role Video Goes Viral: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 1, పుష్ప 2 మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతేడాగి డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీసు షేక్ చేసింది. విడుదలైన అన్ని భాషల్లో, అన్ని ఏరియాల్లో రికార్డు వసూళ్లు రాబట్టింది. ఫైనల్ ఇండియన్ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమా రికార్డు […]
Mahesh Babu Fan Entered Theatre with Snake: ఏపీలోని ఓ థియేటర్లో ఓ వ్యక్తి పాముతో హల్చల్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా గత కొంతకాలంగా టాలీవుడ్లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయా సినిమా హీరోల ఫ్యాన్స్ థియేటర్లలో సీన్స్ రీ క్రియేట్ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు ఖలేజా మూవీ రీ-రిలీజ్ అయ్యింది. రెండు తెలుగు […]
Mahesh Babu’s Khaleja Re release Trailer Out Now: గత నెల రోజులు సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కి మేకర్స్ ట్రీట్ ఫిస్ట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. సీతమ్మ వాకింట్లో సిరిమల్లే చెట్టు, భరత్ అనే నేను, బ్రహ్మోత్సవం, ఒక్కడు, ఖలేజా సినిమాలు వరుసగా రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత నెల రోజులు మహేష్ కల్ట్ క్లాసికల్ హిట్స్ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇప్పుడు ఖలేజా టైం వచ్చింది. ఈ సినిమాను త్వరలో రీరిలీజ్‌కు […]
Mahesh Babu Sister in Law got Covid-19 Positive: కరోనా పేరు వింటేనే భయంతో వణికిపోతారు. కరోనా వలన ఎందరో తమ ఆఫ్తులను కోల్పోయారు. కరోనా ( Covid-19 ) సోకితే రక్తసంబంధీకులు కూడా వెలివేసిన రోజులవి. శ్వాస ఆడని ఓ రోగం ప్రపంచాన్ని కబలించింది. ఒక రకంగా భారత్ కరోనాను సమర్థంగానే ఎదుర్కొంది. రోజులు గడిచినా కరోనా గండం గట్టెక్కిందని అనుకుంటున్న ఈ రోజుల్లో మళ్లీ తన ఉనికిని చూపుతుంది. తాజాగా టాలీవుడ్ సూపర్ […]
SSMB29: స్టార్ హీరోలు ఎన్ని యాక్షన్ సీక్వెన్స్ చేసినా సరే.. షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ చూపించి ఫైట్ చేస్తే వచ్చే కిక్కు వేరే లెవెల్ లో ఉంటుంది. ఒకప్పుడు కుర్ర హీరోల ప్రతి సినిమాలో ఒక సిక్స్ ప్యాక్ షాట్ ఉండేది. దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. అల్లు అర్జున్ నుంచి సునీల్ వరకు సిక్స్ ప్యాక్ తో కనిపించి కనువిందు చేశారు. ఇక సిక్స్ ప్యాక్ లేకపోయినా షర్ట్ […]
Mahesh Babu New Look Viral: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎస్ఎస్ఎంబీ29(SSMB29) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం మహేష్ బ్రేక్ మోడ్‌లో ఉన్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మూవీ నుంచి కూడా ఆఫీషియల్ అప్డేట్స్. ఇటీవల […]