Home / Maha Kumbh Mela
Special trains for Maha Kumbh Mela from Visakhapatnam: మహా కుంభమేళా భక్తులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మహా కుంభ మేళాకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్ రాజ్‌లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా నిర్వహించనున్నారు. ఈ మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు […]
TTD to erect model temple of Lord Venkateswara at Maha Kumbh Mela: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13నుంచి ఫిబ్రవరి 26వరకు జరగనున్న మహాకుంభ మేళాలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళవారం టీటీడీ జేఈవో గౌతమి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఉత్తరాది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 45రోజులపాటు సాగే మహాకుంభ మేళాకు 2.5 […]
ప్రధాన స్నానాల పండుగ తేదీలను ప్రకటించే హోర్డింగ్‌తో 2025లో జరిగే మహా కుంభమేళాకు అధికారికంగా కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యాలయం వెలుపల హోటల్ రాహి ఇలావర్ట్ ప్రాంగణానికి సమీపంలో 45 రోజుల పాటు జరిగే ఈ మెగా మతపరమైన ఉత్సవాల గురించి తెలియజేస్తూ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు.