Home / LML Star Electric Scooter
LML Star Electric Scooter: భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సెగ్మెంట్లో తిరిగిరావడానికి ‘LML’ సిద్ధమవుతుంది. త్వరలో స్టార్ ఈవీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్కూటర్‌ను మొదటిసారిగా 2023లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రదర్శించారు. ఇది ఈ ఏడాది లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఎల్ఎమ్ఎల్ నుంచి వచ్చే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఈ స్టార్ మొదటిది, ఇది రాబోయే రోజుల్లో విడుదల కానుంది. దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం. LML Star ముఖ్యమైన స్పెసిఫికేషన్ల […]