Home / Liquor
తమిళనాడులో కన్వెన్షన్ సెంటర్లు,కాన్ఫరెన్స్ హాల్స్, బాంకెట్ మరియు మ్యారేజ్ హాల్స్‌తో పాటు స్పోర్ట్స్ స్టేడియాలు మరియు హౌస్ ఫంక్షన్లలో మద్యం అందించడానికి ఇప్పుడు ప్రత్యేక లైసెన్స్ అవసరం.
ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్. ఇప్పుడున్న బ్రాండ్లతో కలిపి కొత్తగా మరో 10 మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి.
సాధారణంగా బోరింగ్ అనగా చేతిపంపు కొడితే నీళ్లు వస్తాయి. కానీ ఈ ప్రాంతంలో మాత్రం బక్కెట్ల కొద్దీ మద్యం వస్తుంది. ఇది చూసిన పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఈ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్‌లోని గుణాలో వెలుగులోకి వచ్చింది.
మునుగోడు ఉప ఎన్నికలో తెరాస నేతలు ట్విస్ట్ లు మీద ట్విస్టులు ఇస్తున్నారు. కోడి, మద్యం పంపిణీ చేసిన తెరాస నేతల ఘటన మరవకముందే ఏకంగా మంత్రి మల్లారెడ్డే స్వయంగా గ్లాసులో మద్యం పోసి తాగించిన యవ్వారం నెట్టింట హల్ చల్ చేస్తుంది
పోలీసు ఆంక్షలు, తనిఖీలు చేపడుతున్నా, మద్యం తాగి పట్టుబడి వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా గత నెల సెప్టెంబర్ లో మద్యం తాగి వాహనాలు నడిపుతూ 3834 మంది పోలీసులకు పట్టుబడ్డారు
ఓనం పండుగకు ముందు వారంలో కేరళీయులు రూ. 624 కోట్ల విలువైన ఆల్కహాల్‌ను తాగేసారు. దీనితో రాష్ట్రంలో అత్యధిక మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. 2021లో రూ.529 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది.
మందు తాగండోయ్ బాబు. మందు తాగండోయ్ అంటూ యువతను బతిమాలుకుంటోంది జపాన్ ప్రభుత్వం. సడెన్‌గా జపాన్ యువత బుద్ది మంతులయ్యారు. మందుకు దూరంగా ఉంటున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూకు గండిపడింది.
భారతదేశంలోని దేవాలయాల భూమి. ప్రతి ఆలయానికి బలమైన చరిత్ర మరియు నేపథ్యం ఉంటాయి . దేవుడికి ఇచ్చే పవిత్ర నైవేద్యాన్ని ప్రసాదం అంటారు. మెజారిటీ దేవాలయాలు వాటి ప్రత్యేక ప్రసాదాన్ని కలిగి ఉన్నాయి, అంటే ప్రతి దేవత నిర్దిష్ట రకమైన నైవేద్యాన్ని