Home / latest tollywood news
Mahesh-Rajamouli Movie: దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా రానున్నట్టు గతంలోనే జక్కన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్లో సినిమా అనగానే ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Double Ismart: భారీ అంచనాల నుడుమ రిలీజైన విజయ్ దేవరకొండ లైగర్ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. దానితో కోలుకోలేని దెబ్బ తిన్న పూరీ ఆ రిజల్ట్ నుంచి బయటకి వచ్చి రెట్టింపు ఉత్సాహంతో సినిమా చేయనున్నాడు.
Prabhas Project K: ప్రభాస్ ఈ పేరువింటే చాలు టాలీవుడ్లో రికార్డులన్నీ బద్దలవడం ఖాయం. పోయిన నెల ఆదిపురుష్తో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసిన ప్రభాస్.. తాజాగా సలార్ టీజర్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు.
Yatra-2: 2019లో ఎన్నికల సమయంలో మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటించిన "యాత్ర" సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర
Rudrangi Movie Review: ఒకప్పటి స్టార్ హీరో.. టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంతకగానో ఆకట్టుకున్న జగ్గు భాయ్.. ఇప్పుడు విలన్ గా రాణిస్తున్నారు. కాగా తాజాగా జగపతి బాబు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రుద్రంగి’. నూతన డైరెక్టర్ అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మమతా మోహన్ దాస్, విమల రామన్ కీలక పాత్రలలో నటించారు. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ […]
Rangabali Movie Review: యంగ్ హీరో నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో శౌర్యకి జోడీగా “యుక్తి తరేజా” నటిస్తుంది. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. గోపరాజు రమణ, బ్రహ్మాజీ, సప్తగిరి, సత్య ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో కామెడీ, లవ్ ఎంటర్ టైనర్ గా రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా షైన్ టామ్ చాకో […]
Manchu Lakshmi: మంచు లక్ష్మి అంటే చాలు ఆమెది ఓ ప్రత్యేకమైన కంఠస్వరం.. తనదైన శైలిలో ప్రజలను మెప్పించడంలో తండ్రికి తగ్గ కుమార్తెగా ఆమెకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమృత తనయురాలు సితార తెలుగు ప్రజలందరికీ సుపరిచితురాలే. చిన్న వయసు నుంచే సూపర్ యాక్టివ్ గా ఉంటూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది ఈ చిన్నారి. తన యాక్టివ్ నెస్ తో అందర్నీ కట్టిపడేసింది. మహేష్ బాబు కూతురు గా కాకుండా తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పలసిన పని లేదు. సాధారణంగా అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రమే భక్తులు ఉంటారు. ఈ మాటని పలువురు ప్రముఖులు బహిరంగంగానే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఒక వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు పవన్.
కంచె సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ తెలుగు అభిమానుల హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంది. బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా ఈ భామ బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.