Home / latest tollywood news
యంగ్ హీరోలలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న వారిలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. “ఈ నగరానికి ఏమైంది” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ ఆ తర్వాత ఫలక్ నామా దాస్ మూవీతో ప్రేక్షకుల్లో మంచి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ ప్రస్తుతం గట్టిగా నడుస్తుంది. హీరోల పుట్టిన రోజులకు, పలు ముఖ్యమైన సందర్భాల్లో వారి సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. అలాగే థియేటర్లలో మంచి కలెక్షన్లను కూడా బాగా వస్తుండటంతో ఇటీవల సినిమాల రీ రిలీజ్ లు మరింత ఎక్కువయ్యాయి.
వెండితెరపై తల్లి, అత్త క్యారెక్టర్ లు చేస్తూ తెలుగు చిత్రా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి "ప్రగతి". హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ప్రగతికి.. డిగ్రీ చదువుతున్నప్పుడే హీరోయిన్గా తమిళ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అలా ఓ ఏడు తమిళ సినిమాలు, ఓ మలయాళ చిత్రం చేసింది. తర్వాత పెళ్లి కావడంతో కొన్నిరోజుల నటనకు
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత శ్రీ రమణ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 70 సంవత్సరాలు. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం వేకువజామున 5 గంటలకు స్వగృహంలో కన్నుమూసినట్లు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Project K: ప్రాజెక్ట్-K ఇప్పుడు యావత్ భారతదేశ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ అండ్ భారీ యాక్షన్ సినిమా ప్రాజెక్ట్ కె.
టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి.. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కూడా విజయ్ దేవరకొండ చేసిన సినిమాల ద్వారానే ఇండస్ట్రికి పరిచయం అయ్యి.. మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. పెళ్లిచూపులు సినిమాతో ప్రియదర్శి మంచి గుర్తింపు సంపాదించుకుంటే, ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. కాగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే ఇటీవల ఇన్స్టాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండానే
Lavanya Tripathi: అందాలరాక్షసి సినిమాతో అరంగేట్రం చేసిన ఈ సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిని తెలుగు ప్రేక్షకులు బాగా అభిమానించారు. సోగ్గాడే చిన్నినాయనా, భలేభలే మగాడివోయ్, చావుకబులు చల్లగా లాంటి సినిమాలతో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది.
Bharateeyans Movie Review : చిత్ర పరిశ్రమలో రాణించాలనే ఆశలతో కొత్త నటీనటులు వెండితెరకు పరిచయం అవుతూనే ఉంటారు. ఇక ఇప్పుడు నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభారంజన్, మహేందర్ బర్గాస్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం “భారతీయన్స్”. అలానే సమైరా సంధు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ ఈ చిత్రంలో కథానాయికలుగా చేయగా.. దీన్రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డా.శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. ఇక ఇప్పటి వరకు దేశభక్తిని చాటే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. […]
SS Thaman: చిత్ర పరిశ్రమ ఒక సినిమా బాగుంటే ఎన్ని ప్రశంసలను అందిస్తుందో ఓ సినిమా ఫ్లాప్ అయితే అంతే విమర్శలకు గురిచేస్తుంది. ఈ సినీ ఇండస్ట్రీలోని పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం ఎవరివల్లా కాదు.