Home / latest tollywood news
తెలుగు ప్రేక్షకులకు సినిమాలఉన్న మక్కువ, ఇష్టం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తారు మన తెలుగు వారు. ఇక ప్రతివారం తమ ఏదో ఒక కొత్త సినిమాలు థియేటర్లను పలకరిస్తూనే ఉంటాయి. ఇక హైదరాబాద్ లో ఈ హడావిడి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది.
BRO Teaser: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మామా మేనల్లుడు కలయికలో తెరకెక్కుతున్న మెగా మల్టీస్టారర్ మూవీ ‘బ్రో’. ఈ సినిమా తమిళ చిత్రం ‘వినోదయ సిత్తం’కి రీమేక్ గా తెరకెక్కుతుంది.
Samajavaragamana Movie Review: యంగ్ హీరోలలో శ్రీ విష్ణు ది చాలా డిఫరెంట్ స్టైల్. శ్రీవిష్ణు కామెడీతో ఎంత నవ్వించగలరో అదే విధంగా భావోద్వేగాలతో మనసులను పిండెయ్యగలరు. ఇక శ్రీ విష్ణు చిత్రాలు చూస్తే.. మెజారిటీ హిట్లే. మరి, తాజాగా విడుదలైన ‘సామజవరగమన’ సినిమా ఎలా ఉందో? ఓ సారి చూసేద్దాం. కథ: బాలు (శ్రీ విష్ణు) ఏషియన్ మల్టీప్లెక్స్ టికెట్ కౌంటర్ ఉద్యోగి. వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ! బాబాయ్, మేనత్తలు బాగా రిచ్ గా […]
RRR: ఆర్ఆర్ఆర్ ఈ పేరు వింటే చాలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిన ఘనత “ఆర్ఆర్ఆర్” సినిమాకే దక్కుతుంది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాని దేశ వ్యాప్తంగా చాటిన దర్శకుడు రాజమౌళి.. ఈ చిత్రంతో ప్రపంచానికి తెలుగు సినిమా పవర్ ఏంటో నిరూపించాడు.
తాజాగా వ్యూహం సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు ఆర్జీవీ. ఈ మూవీలోని పవన్ కళ్యాణ్, చిరంజీవిల ఫస్ట్ లుక్ను రివీల్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు ఆర్జీవీ. ఈ మేరకు వీరిద్దరూ కలిసున్న ఓ ఫొటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు.
Rangabali Trailer: సొంతూరంటే ఇష్టం, ప్రేమ, పిచ్చి ఉన్న ఓ కుర్రాడి నేపథ్యంలో తెరకెక్కిన కథ రంగబలి అని తెలుస్తుంది. ఈ సినిమాలో నాగశౌర్య యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు.
Tholiprema Re Release: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లోని సూపర్ హిట్ చిత్రాల్లో తొలిప్రేమ ఒకటి. ఈ సినిమా ఎప్పటికీ ఓ ఎవర్ గ్రీన్ మూవీ అనే చెప్పాలి. టాలీవుడ్ పై ఈ సినిమా చూపించిన ప్రభంజనం అలాంటిది మరి.
Bholaa Shankar Teaser: మెగాస్టార్ ఆ పేరు వింటే చాలు సినీలోకంలో ఓ పవర్ జనరేట్ అవుతుంది. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మెగాస్టార్. అయితే తాజాగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం భోళా శంకర్.
Nani: ఇటీవల కాలంలో టాలీవుడ్లో చిన్న సినిమాల హవా కొనసాగుతుంది. ప్రముఖ కమెడియన్ వేణు దర్శకుడిగా తెరకెక్కించిన మొదటి చిత్రం బలగం.
Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంట ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. మెగా ఇంట్లో మరో వారసురాలు అడుగుపెట్టింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొనిదెల మంగళవారం తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.