Home / latest tollywood news
ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. టాలీవుడ్ లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శివ చిత్రంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన జేడీ ఆ తర్వాత మనీ, గులాబీ, సత్య.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు.
తెలుగు సినిమాల్లోకి ఇష్టం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది "శ్రియ శరన్". తెలుగుతో పాటు తమిళ్, కన్నడ హిందీ మలయాళ చిత్రాల్లో కూడా నటించి .. అక్కడ కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్, బాలకృష్ణ, ప్రభాస్, మహేశ్ బాబు, రవితేజ లాంటి స్టార్
టాలీవుడ్ లో ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో తమ ఫైట్స్ తో ప్రేక్షకులను అలరించారు ఈ సోదరులు. అయితే తాజాగా ఈ అన్నదమ్ములు రీసెంట్ గా చేసిన ఒక పని అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని చీరాలలో జోళి పట్టి బిక్షాటన చేశారు.
యంగ్ హీరో నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'రంగబలి'. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో శౌర్యకి జోడీగా "యుక్తి తరేజా" నటిస్తుంది. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. గోపరాజు రమణ, బ్రహ్మాజీ, సప్తగిరి, సత్య ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో కామెడీ, లవ్ ఎంటర్ టైనర్ గా రానున్నట్లు తెలుస్తుంది.
మహేశ్ బాబు సతీసమేతంగా కూతురుతో కలిసి తాజాగా ఓ ఫంక్షన్ కి వెళ్లారు. అక్కడ మహేశ్ బాబు ఫ్రెండ్స్ తో సెల్ఫీలు దిగుతూ, పార్టీని మస్త్ ఎంజాయ్ చేసారు. ఈ ఫోటోలను మహేశ్, నమ్రత తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఈ ఫొటోల్లో మహేష్ చేసిన ఫోజులు హంగామా చూసి మన మహేశ్ ఏనా ఈ రేంజ్లో ఎంజాయ్ చేసింది అంటూ అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
Adipurush: ఆదిపురుష్ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో మూవీ బృందం కూడా శరవేగంగా ప్రమోషన్స్ చేస్తుంది. అలాగే సినిమాని పూర్తిగా ఆధ్యాత్మికంగా జై శ్రీరామ్ అంటూ ప్రమోట్ చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
Upcoming Releases: ఈ వేసవిలో పెద్దగా స్టార్ హీరోలు ఎవరూ తమ సినిమాలను విడుదలచేయలేదు. దానితో ఒకింత అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయినా కానీ థియేటర్లలో చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. గత రెండు, మూడు వారాలుగా అన్నీ చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఈ తరుణంలోనే బాక్సాఫీస్ వద్ద ఈ వారం సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
బ్రో సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందట. ఈ సాంగ్ కు ఆడిపాడేందుకు బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఖాయమైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న వారిలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. "ఈ నగరానికి ఏమైంది" సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ ఆ తర్వాత ఫలక్ నామా దాస్ మూవీతో ప్రేక్షకుల్లో మంచి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ తెలుగు అభిమానుల హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంది. బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా ఈ భామ బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.