Home / latest theatre release
ఆగస్టు మొదటి వారంలో టాలీవుడ్ కి మంచి జోష్ ఇచ్చింది అని చెప్పాలి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ "బ్రో" సక్సెస్ ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ తరుణం లోనే రెండవ వారంలో కూడా పలు పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా బరిలోకి దిగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఒక్క రోజు గ్యాప్ తో సూపర్ స్టార్ రజినీ కాంత్
జూలై నెలలో చివరి వారానికి వచ్చేశాం. కాగా గత రెండు, మూడు వారాలుగా వరుసగా చిన్న సినిమాలు థియేటర్లను పలకరిస్తున్నాయి. అలానే మంచి విజయాన్ని కూడా దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు లాస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా రాబోతుండడం మూవీ లవర్స్ కి పండగే అని చెప్పాలి.
జూలై నెలలో మొదటి వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో అనూహ్య రీతిలో ఒక చిత్రం మంచి సక్సెస్ అందుకోగా.. మరో చిత్రం యావరేజ్ టాక్ తో నడుస్తుంది. ఇక ఇప్పుడు రెండో వారంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పలు చిన్న సినిమాలతో పాటు, డబ్బింగ్ సినిమాలు రెడీ అయ్యాయి. వీటికి పోటీగా హాలీవుడ్