Home / latest sports news
PBKS vs DC: పంజాబ్‌కు ఇవాళ్టి మ్యాచ్ చాలా కీలకం. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారీ రన్‌రేట్‌తో గెలవాలి. అదే సమయంలో ఇతర జట్ల ఫలితాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.
Sourav Ganguly: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీకి భద్రత పెంచనున్నారు. ఇప్పటివరకు దాదాకు వై కేటగిరీ భద్రతను కల్పిస్తున్నారు.
LSG Vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్ లో భాగంగా 63వ లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముంబయి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
CSK vs KKR: ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన చెన్నై టీం బ్యాటింగ్ ఎంచుకుంది.
172 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ జట్టు 10.3 ఓవర్లలో 59 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. రాజస్థాన్ జైపూర్ లోని స్వామీ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడి బెంగుళూరు టీం ఘన విజయం సాధించింది.
ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమిని చవి చూసింది. లక్నో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయే సరికి పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. అందులోనూ ప్రభ్ సిమ్రాన్ 61 బంతుల్లో 103 పరుగులు చేసి జట్టుకు ఓ డీసెంట్ స్కోర్ అందించారు. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ లక్ష్యం 168 రన్స్ గా ఉంది.
దాదాపు సన్ రైజర్స్ మ్యాచ్ విన్ అవుతుంది అనుకుంటుండగా మూడో స్థానంలో వచ్చిన పూరన్ ఒక్కసారిగా మొత్తం గేమ్ ను మార్చేశాడు. సన్ రైజర్స్ చేతిలో ఉన్న విన్నింగ్ ను ఒక్కసారిగా తనవైపు లాగేసుకుని వరుస సిక్సులతో పూరన్ లక్నో విజయంలో కీలక ప్లేయర్ గా మారాడు. నిర్ణీత 20 ఓవర్లో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం కేతనం ఎగురవేసింది లక్నో జట్టు.
RashidKhan: గుజరాత్ టీం ఓ వైపు వికెట్లు కోల్పోయి మ్యాచ్ ముంబై చేతుల్లోకి వెళ్ళిపోయిన క్రమంలో క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ ఊర కొట్టుడు కొట్టాడు.
MI vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లో భాగంగా వాంఖడే వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది.