Home / latest photo gallery
Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ తెలుగు అభిమానుల హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంది. బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా ఈ భామ బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Anjali Arora: ముంబై వేదికగా 'ముంబయి అచీవర్స్ 2023' అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 'సోషల్మీడియా సెన్సేషన్' అంజలి అరోరా మెరిసింది.
టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో శ్రుతిహాసన్ ఒకరు. తాజాగా ఈ అందాల భామ వరుస హిట్లతో దూసుకుపోతోంది. రీసెంట్ గా టాలీవుడ్ టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ సరసన వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల్లో నటించి మెప్పించింది.
Mouni Roy: నాగిని సీరియల్ తో తెలుగు ప్రేక్షకాధారణ పొందిన బాలీవుడ్ భామ మౌని రాయ్. ఈమె హిందీ సీరియల్స్, పలు సినిమాల్లో నటించింది. మౌనీ రాయ్ రీసెంట్గా బ్రహ్మాస్త్ర సినిమాలో నెగిటివ్ షేడ్ పాత్రలో నటించిన అందరికీ మెప్పించింది.
బిగ్బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్గా, డబ్ స్మాష్ వీడియోలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న దీప్తి సునైనా సోషల్ మీడియాలో సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది. షార్ట్ మూవీస్, సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫోలోయింగ్ సంపాధించుకున్న హైదరాబాద్ అమ్మాయి.
శ్రియ శరణ్, శర్మాన్ జోషి, సింగర్ షాన్ కీలక పాత్రల్లో తెరకెక్కిన మూవీ 'మ్యూజిక్ స్కూల్'. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో వైభవంగా జరిగింది.
కల్లుగీత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా నీరా కేఫ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ వద్ద 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కలిసి ప్రారంభించారు.
కన్నడ భామ ఇస్మార్ట్ భామ నభా నటేష్ అందరికీ సుపరిచితమే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో ఈ ముద్దుగుమ్మ ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది.
పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఈ భామ సల్మాన్ ఖాన్ సరసన ఒక మూవీలో నటిస్తుంది.
అటు బుల్లితెర ఇటు వెండితెర పై కూడా అనసూయ భరద్వాజ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ మధ్యకాలంలో అనసూయ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కాంట్రవర్సీలతో కాలం గడిపేస్తోందనే చెప్పాలి. కాగా తాజాగా పట్టుచీర కట్టిన కుందనపు బొమ్మలా ఉన్న ఈ అమ్మడు లుక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.