Home / Latest Entertainment News
Dil Raju Meets Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో నిర్మాత, టీఎస్ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సోమవారం పవన్‌ను కలిశారు. ఆయన నిర్మించిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ నేపథ్యంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఏపీ టికెట్ రేట్ల పెంపుతో పాటు విజయవాడ నిర్మించే ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ఆయనతో చర్చించారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయనను ఆహ్వానించినట్టు […]
Chiranjeevi Review on Game Changer: మరికొన్ని రోజుల్లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ థియేటర్లోకి రానుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ మూవీపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఆరేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా వస్తున్న చిత్రం కావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్లో స్లోగా షూటింగ్ కంప్లీట్ […]
Game Changer Trailer Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భారీ కటౌట్ రికార్డు క్రియేట్ చేసింది. ఆయన హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంతో తెరకెక్కిన మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ 2025 జనవరి 10న విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రమిది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆరేళ్ల తర్వాత సింగిల్‌గా వస్తుండటంతో గేమ్ ఛేంజర్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా […]
Attack on Tollywood Director: టాలీవుడ్ డైరెక్టర్‌పై దాడి జరిగింది. మూవీ ప్రమోషన్స్‌లో మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు ముకుమ్ముడిగా దాడి చేశారు. ధర్మ, ఐశ్వర్య శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘డ్రింకర్ సాయి’. కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ సినిమానున నిర్మించారు. ఓ డ్రింకర్ ప్రేమకథ ఆధారం తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందకు వచ్చింది. మూవీ మంచి […]
Narendra Modi Praises Akkineni Nageswara rao: తెలుగు నట దిగ్గజం, దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావుని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆయన వల్లే తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచస్థాయికి వెళ్లిందని గుర్తు చేసుకున్నారు. ఇవాళ (డిసెంబర్ 29) జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ఈ క్రమంలో నట సామ్రాట్ అక్కినేని గురించి ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఏఎన్నార్ […]
Show Cause Notice to Sandhya Theatre: పుష్ప 2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ రావడంతో సంధ్య థియేటర్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళా మ్రతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన జరిగి మూడు వారాలు గడిచిన ఇంకా శ్రీతేజ్ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. అయితే ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యం, హీరో అల్లు అర్జున్ […]
Jr NTR Enjoying Holiday With Family: ఈ ఏడాది దేవర మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన వార్ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోయే NTR31 మూవీకి సిద్ధమవుతున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమంతో లాంచ్ అయిన ఈ సినిమా 2025 ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం రెడీ అవుతున్న ఆయన కాస్తా విరామం తీసుకుని ఆ సమయాన్ని ఫ్యామిలీ కేటాయిస్తున్నాడు. ఇందుకోసం […]
Pawank Kalyan OG Producer DVV Danayya: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ నిర్మాత ఓ విజ్ఞప్తి చేశారు. ఆయనను ఇబ్బంది పెట్టకండి అంటూ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి తాజాగా ఓ పోస్ట్ షేర్ చేశారు. కాగా పవన్ కళ్యాణ్ హీరోగా సాహో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆయన చేతిలో మూడు సినిమాలు ఉండగా.. అందరు […]
Sonu Model Video Song Release: మాస్ కా దాస్, యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఫలితాల సంబంధంగా లేకుండా సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. ఈ ఏడాది గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీలతో అలరించారు. ఒకే ఏడాది మూడు సినిమాలు రిలీజ్ చేసి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇక ఇప్పుడు లైలా అనే సినిమా చేస్తున్నాడు. కొత్త డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సాహు […]
Ram Charan 256 Feet Cutout: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ మూవీ జనవరి 10న విడుదలకు సిద్దమవుతుంది. ఆర్ఆర్ఆర్ మూవీతో చరణ్ నటించని చిత్రమిది. దాదాపు ఆరేళ్ల తర్వాత రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో సింగిల్ వస్తున్నాడు. దీంతో చిత్రంపై అంచనాలు భారీ నెలకొన్నాయి. ఇక మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో చిత్రం బృందం ప్రమోషన్స్ జోరు పెంచింది. అయితే ఈ సినిమా భారీ విజయం సాధించాలని […]