Home / Latest Entertainment News
GAMA Awards 2025 grand reveal event: ‘గామా’ అవార్డ్స్ 2025 – 5వ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్ విజయవంతమైంది. ఫిబ్రవరి 16న GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ 2025, 5వ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్ అజ్మాన్, దుబాయ్‌లోని మైత్రి ఫార్మ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేకమైన వేడుకకు దుబాయ్‌లోని 500 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. వీరితో పాటు తెలుగు కళా, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ […]
Megastar Chiranjeevi gives Clarity on re entry on Politics at BrahmaAnandam Pre-Release Event: తాను ఎంత పెద్దలను కలిసినా సినిమా రంగానికి అవసరమైన సహకారం కోసమేననిమెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఇక, తన జీవితంలో ప్రత్యక్ష రాజకీయాలకు చోటు లేదని చెప్పేశారు. మంగళవారం ‘బ్రహ్మా ఆనందం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరు ఈ ప్రకటన చేశారు. తన లక్ష్యాలు, సేవాభావాన్ని తన తమ్ముడు పవన్ కల్యాణ్ నెరవేరుస్తారని చెప్పారు. ఎప్పటిలాగానే, సినీ పరిశ్రమ కోసం నేతలను […]
Rag Mayur: బండి మూవీతో హీరోగా మారిన రాగ్ మయూర్ ఇటీవల ఒకేరోజు హీరోగా విలన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘సివరపల్లి’ అనే వెబ్ సిరీస్‌లో రాగ్ మయూర్ హీరో పాత్రలో మెరిశాడు. ‘పంచాయత్’ అనే హిందీ వెబ్ సిరీస్ ఆధారంగా చేసుకుని ఈ వెబ్ సిరీస్‌ని తెరకెక్కించారు. నిజానికి ఇది రీమేక్ వెబ్ సిరీసే కానీ ఎక్కడా తెలుగు ఫ్లేవర్ మిస్ […]
Parasakthi A clash of title: ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలకు ఒకే టైటిల్ పెట్టారు. అది కూడా ఒకే రోజు గంట వ్యవధిలో ప్రకటించడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతేడాది అమరన్ చిత్రంలో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. డిసెంబర్లో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ని జరుపుకుంటుంది. శివ కేర్తికేయన్ […]
Mohan Babu Meets Gujarat CM: ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఎక్స్‌లో షేర్ చేయడంతో ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్బంగా మంచు విష్ణు తెలుగు కళాకారుడు రమేష్ గొరిజాల వేసిన అరుదైన పెయింటింగ్‌ను సీఎం భూపేంద్ర పటేల్‌కు బాహుమతిగా ఇచ్చారు. వీరితో పాటు నటుడు శరత్ కుమార్, శ్రీ […]
Allu Arjun Pushpa 2 OTT Release Update: అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ త్వరలో ఓటీటీకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కమ్మింగ్ సూన్ అంటూ మూవీ ఓటీటీ రిలీజ్‌పై షాకింగ్ అప్డేట్ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 5న థియేటర్లో విడుదలైంది. సినిమా రిలీజై రెండు నెలలు కావోస్తోంది. ఇప్పటికీ ‘పుష్ప 2’ మేనియా కొనసాగుతూనే ఉంది. […]
Jani Master Sensational Tweet: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపు కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లొచ్చిన సంగతి తెలిసింది. ప్రస్తుతం ఈ కేసులో కోర్టులో ఉంది. అయితే బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్‌పై తరచూ ఏదోక ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తాను అమాయకుడని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ వాటిని ఖండిస్తున్నాడు. అయితే తాజాగా ఆయన ఓ షాకింగ్ […]
Again Police notice to Ram Gopal Varma: టాలీవుడ్ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 4న విచారణకు రావాలని ఆదేశిస్తూ వాట్సప్ ద్వారా ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే తాను ప్రస్తుతం షూటింగ్‌తో బిజీగా ఉన్నానని, ఫిబ్రవరి 4న విచారణకు రాలేనని పోలీసులు పోలీసులకు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 7న విచారణకు వస్తానని ఆయన పోలీసులకు తెలిపారు. అయితే పోలీసులు మాత్రం ఫిబ్రవరి […]
Shah Khan Comments on South Heros: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో చిత్రాల్లో లవర్ బాయ్‌గా అలరించారు. 50 పదుల వయసులోనూ షారుక్ తన సక్సెస్ చరిష్మాను కొనసాగిస్తున్నారు. నేటి యంగ్ హీరోలు సైతం ఆయనను బీట్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం సౌత్ హీరోలు బాలీవుడ్లో హిట్స్ కొడుతున్న దుమ్మురేపుతున్నారు. ఈ క్రమంలో షారుక్ ఖాన్ సౌత్ హీరోలపై […]
Kareena Kapoor and Saif Ali Khan Request to Paparazzi: బాలీవుడ్ నటి కరీనా కపూర్ తాజాగా మీడియాకు ఓ విజ్ఞప్తి చేశారు. తన భర్త సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి నేపథ్యంలో సైఫ్, కరీనాలు మీడియాకు కొన్ని నిబంధనలు ఇచ్చారు. ఈ మేరకు వారి పీఆర్ టీం మంగళవారం మీడియాతో సమావేశమైంది. కరీనా కపూర్, సైఫ్ ఇద్దరు స్టార్ సెలబ్రిటీలే. దీంతో వారు ఎక్కడ కనిపించిన మీడియా ఫోటోలు తీస్తూ వెంటపడుతుంది. ముఖ్యంగా వారి […]