Home / Latest Entertainment News
Game Changer Movie Telugu Review: రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబో సినిమా అనగానే ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. లార్జర్ దేన్ లైఫ్ సినిమాలకు శంకర్ కేరాఫ్. అలాంటి డైరెక్టర్‌తో రామ్ చరణ్ సినిమా, పైగా శంకర్ ఫస్ట్ స్ట్రయిట్ తెలుగు మూవీ కావడంతో మొదటి నుంచి బజ్ నెలకొంది. ప్రమోషనల్ కంటెంట్ మరింత హైప్ పెంచాయి. మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్తో బ్లాక్‌బస్టర్ అందుకున్న చరణ్ ఆరేళ్ల తర్వాత గేమ్ ఛేంజర్‌తో సోలోగా వచ్చాడు. మరి […]
Miss You Now Streaming on OTT: ఈ మధ్య సిద్ధార్థ్ లవ్ ట్రాక్ కంటే సీరియస్ కథలను ఎంచుకుంటున్నాడు. గతేడాది చిన్నా అంటూ రా అండ్ రస్టిక్ స్టోరీతో వచ్చిన అతడు మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది ఇండియన్ 2 కీలక పాత్రలో మెరిశాడు. ఈ చిత్రంతో భారీ డిజాస్టర్ చూసిన సిద్ధార్థ్ మిస్ యూ అనే రొమాంటి లవ్‌స్టోరీతో వచ్చాడు. గతేడాది డిసెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. లాంగ్ […]
Naanaa Hyraana Song Edited From Theatre: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ఫస్ట్ షో నుంచి ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా చూసిన ఆడియన్స్‌కి థియేటర్లో షాక్ తగిలింది. యూట్యూబ్‌లో భారీ రెస్పాన్స్ అందుకున్న నానా హైరానా […]
Game Changer Unpredictable Song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ రేపు (జనవరి 10) విడుదల కానుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రమిది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఈచిత్రం నుంచి […]
Gandhi Tatha Chettu Trailer Out: స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’ (Gandhi Tatha Chettu Trailer). పద్మావతి మల్లాది దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలపై నవీన్ ఎర్నేని, రవిశంకర్, శేష సింధు రావులు సంయుక్తంగా నిర్మించారు. సుకుమార్ భార్య తబితా సుకుమార్ ఈ చిత్రానికి సమర్పకురాలు. ఇప్పటికే ఈ సినిఆకు దేశ విదేశాల్లో […]
Mohan Babu React on Tirupati Stampede: తిరుపతి తొక్కసలాట ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఇలాంటి విషాద ఘటన చోటుచేసుకోవడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తున్నారు. తొక్కిసలాట ఘటన తమని కలిచివేస్తుందంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు మోహన్ బాబు సైతం ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. “తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా […]
Nidhi Agarwal Files Cybercrime complaint: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ హీరోయిన్, నటి నిధి అగర్వాల్ పోలీసులను ఆశ్రయించంది. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తనని వేధిస్తున్నారంటూ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు వ్యక్తి తనని చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. నిధి అగర్వాల్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా కొద్ది రోజులుగా ఓ వ్యక్తి తనని, […]
Mohan Babu Gets Relief in Supreme Court: సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. జర్నలిస్ట్ దాడి ఘటనలో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టులో పటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయనకు ఊరట నిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. కాగా […]
Game Changer Ticket Rates Hike: ‘గేమ్ ఛేంజర్’ మూవీ టికెట్ రేట్స్ పెంపు, బెనిఫిట్ షోలోపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. పుష్ప 2 బెనిఫిట్ షోలో సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట నేపథ్యంలో గేమ్ ఛేంజర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ టికెట్ రేట్స్ పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ […]
Daaku Maharaj Pre Release Event: నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుక జనవరి 12న ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇందులో భాగంగా అనంతపురంలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని మూవీ టీం నిర్ణయించింది. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా ఏపీ మంత్రి, బాలయ్య అల్లుడు నారా లోకేష్ వస్తున్నట్టు కూడా సమాచారం. అయితే […]