Home / Latest Entertainment News
Thandel Telugu Trailer Out: అక్కినేని హీరో నాగ చైతన్య మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘తండేల్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. విశాఖపట్నం ఈ రోజు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించింది మూవీ టీం. ఈ కార్యక్రమానికి హీరో నాగచైతన్య, సాయిపల్లవి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసుతో పాటు పలువురు పాల్గొన్నారు. కాసేపటి క్రితమే ట్రైలర్ విడుదల చేశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ ట్రైలర్ లవ్, ఎమోషన్‌తో ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. నాగ చైతన్య, సాయి […]
Fatima Sana Open Up on Casting Couch: ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్‌తో డేటింగ్ వార్తలతో ఆమె బాగా పాపులర్ అయ్యింది. దంగల్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తాజాగా ఓ ఇంటర్య్వూలో కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పింది. కెరీర్ ప్రారంభంలో ఆమె లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు చెప్పింది. అయితే అది బాలీవుడ్ కాదు సౌత్ సినిమాల్లో అని చెప్పి షాకిచ్చింది. […]
Ram Charan Not Doing Any Movie With Dil Raju: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతికి విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ఆడియన్స్ ఆదరణ కరువైంది. దీంతో మూవీకి వసూళ్లు రాలేదు. ఈ సినిమాతో నష్టపోయిన నిర్మాతల కోసం రామ్ చరణ్ ఓ కీలక నిర్ణయం […]
Nayanthara Vs Dhanush: లేడీ సూపర్ స్టార్ నయనతార, హీరో ధనుష్ వివాదం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. నానుమ్ రౌడీ దాన్ మూవీలోని క్లిప్‌ని తన అనుమతి లేకుండ నయనతార బయోపిక్‌లో వాడటాన్ని ధనుష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమైన కాపీ రైట్ కింద రూ.10కోట్ల దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై నయన్, ధనుష్‌లు కోర్టుకు ఎక్కారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉంది. అయితే ధనుష్ వేసిన కాపీరైట్ దావాను […]
Anjali Comments on Game Changer Result: గేమ్ ఛేంజర్ రిజల్ట్ నటి అంజలి తొలిసారి స్పందించింది. పదకొండేళ్ల క్రితం తమిళంలో ఆమె నటించిన మదమగరాజ మూవీ తెలుగులో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. విశాల్ హీరోగా వరలక్ష్మి శరత్ కుమార్, అంజలిలు హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవల సంక్రాంతికి తమిళంలో విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీసు వద్ద రూ.50 కోట్ల వసూళ్లు చేసింది. దీంతో ఈ సినిమాను తెలుగులో […]
Sri Satya Comments on Ram Pothineni: బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది శ్రీ సత్య. బిగ్‌బాస్ 7 సీజన్లో కంటెస్టెంట్‌గా వచ్చిన ఆమె తన అందం, అభినయంతో పాటు, తనదైన ఆటతీరుతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఈ షో తర్వాత డ్యాన్స్ షోస్, స్పెషల్ సాంగ్స్‌తో అలరించింది. అయితే మొదట సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో ఇండస్ట్రీకి వచ్చిన ఆమె ఆ తర్వాత సీరియల్స్ నటించింది. టీవీ సీరియల్స్‌లో అలరించిన ఆమె ఆ తర్వాత బిగ్‌బాస్ […]
Bobby Deol First Look From Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ నుంచి సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. ఇవాళ (జనవరి 27) బాబీ డియోల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బర్త్ డే విషెస్ తెలుపుతూ ఆయన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆయన సరికొత్త లుక్‌తో ఆకట్టుకున్నారు. రాజుల కాలం నాటి దుస్తుల్లో కత్తి పట్టుకుని యుద్ధానికి సిద్దమైన వీరుడిగా కనిపించారు. […]
Nani New Look From Hit 3 Movie: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒక సినిమా సెట్లో ఉంగానే మరో సినిమాని లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా మరోకటి హిట్ ఫ్రాంచైజ్ నుంచి రాబోతోన్న ‘హిట్ 3’. హిట్ 1, హిట్ 2 చిత్రాలకు సమర్పకుడుగా ఉన్న నాని ఈసారి సినిమాలో నటిస్తూ […]
Thalapathy Vijay 69 Movie Title: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం 69వ సినిమా చేస్తున్నాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతుంది. పూజ హెగ్డే హీరోయిన్ కాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, మమితా బైజు, గౌతమ్ మీనన్ వాసుదేవ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గతేడాది ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రకటన తోనే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. విజయ్ ప్రస్తుతం తన రాజకీయ […]
Director Shafi Passed Away: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ డైరెక్టర్ షఫీ (56) ఆదివారం తుదిశ్వాస విడిచారు. జనవరి 16న ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువేళ్లారు. వైద్యులు ఆయనకు వెంటనే చికిత్స అందించారు. అయితే పరిస్థితి మెరుగు పడకపోవడంతో గత పది రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ జనవరి 26న మృతి చెందారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు […]