Home / Latest Entertainment
Nayanthara Shocking Post: హీరోయిన్ నయనతార, ధనుష్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. డాక్యుమెంటరి రిలీజ్ నేపథ్యంలో వారిద్దరి మధ్య విభేదం మొదలైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహరంలో ఇద్దరు కూడా తగ్గేదే లే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నయనతార జీవిత కథను నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీగా రూపొందించి విడుదల చేసింది. అయితే ఇందులో నయన్ భర్త దర్శకత్వం వహించిన నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని మూడు సెక్లన్ల క్లిప్ వాడటంపై ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తను నిర్మించిన ఈ […]
Nara Rohit Emotional on His Father Death: తన తండ్రి మరణంపై హీరో నారా రోహిత్ ఎమోషనల్ అయ్యారు. శనివారం(నవంబర్ 16) నారా రోహిత్ తండ్రి నారా రామ్ముర్తి నాయుడు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తండ్రికి కన్నీటి విడ్కోలు తెలుపుతూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ షేర్ చేశాడు. ఈ సందర్భంగా తనని తన తండ్రి ఎత్తుకుని ఉన్న చిన్ననాటి ఫోటో షేర్ చేస్తూ.. బై నాన్న అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. “మీరోక ఫైటర్ […]
Devaki Nandana Vasudeva Trailer Out: సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటిస్తున్న లేటస్ట్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’. గుణ 369 ఫేం అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అశోక్ గల్లా ఇప్పటికేగా హీరోగా ఎంట్రీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ‘హీరో’ మూవీతో డెబ్యూ ఇచ్చిన అది ఆశించిన గుర్తింపు ఇవ్వలేదు. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత అతడు నటిస్తున్న చిత్రమిది. దీంతో ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. […]
Jr NTR and Prashanth Neel NTR31 Shooting Update: మ్యాన్ ఆప్ మ్యాసెస్ ఎన్టీఆర్ అభిమానులంత ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ టైం వచ్చేసింది. ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ షూటింగ్‌కి సంబందించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందట. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీర్ వరుసగా మూడు సినిమాలకు సైన్ చేశాడు. అందులో కొరటాల శివతో దేవర, వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్31(NTR31) ఒకటి. […]