Home / Latest Budget news
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మరియు వాట్సాప్‌లో మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్దమయింది. కంపెనీ ఎక్కువ సామర్థ్యాన్ని సాధించాలనే మార్క్ జుకర్‌బర్గ్ లక్ష్యం వైపు ముందుకు సాగుతుంది.బుధవారం నుంచి ప్రారంభమయ్యే తాజా రౌండ్ లేఆఫ్‌లలో దాదాపు 4,000 మంది అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ప్రభావితం కావచ్చని సమాచారం.
ఆర్థిక మంత్రి హోదాలో లోక్‌సభలో ఐదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. దీంతో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా ఆమె ఘనత సాధించారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
Union Budget 2023-2024: నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న రూ. 5 లక్షల పన్ను పరిమితిని రూ. 7 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు.
కేంద్ర బడ్జెట్ 2023-24 ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవార ఉదయం 11 గంటలకు లోక్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ ప్రసంగాన్ని మొదలు పెట్టారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ (Union Budget2023-24)ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న యూనియన్ బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టనున్నారు.