Home / latest bollywood news
Deepika Padukone:దీపికా పదుకొణె ఎప్పుడు సినిమాలతో ఫుల్ బిజీ గా వుండే ఈ ముద్దు గుమ్మ ఈ మద్య సోషల్ మీడియా లో బాగా కనిపిస్తుంది. ఇటీవలే ‘జవాన్’లో కనిపించి ఆకట్టుకున్నారు.ఇప్పుడు తన మరో సినిమా షూటింగ్ లో వుండగా తన బిజీ లైఫ్ గురించి కొన్నిమాటలు ఇలా చెప్పుకుంది. తన భర్త
నవంబరు మూడో వారంలో పలు ఆసక్తికర చిన్న చిత్రాలు అలరించడానికి సిద్ధమయ్యాయి. అలాగే ఓటీటీలోనూ మూవీలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం ఆడియన్స్ కి వినోదాన్ని పంచేందుకు థియేటర్, ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన ఆ సినిమాలు, సిరీస్‌లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమాలోని డైలాగ్స్, మ్యానరిజమ్స్, సాంగ్స్ ఇండియాలోనే
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కి దేశ వ్యాప్తంగా కోట్లలో మంది అభిమానులు ఉన్నారు. ఇక ఆయన సినిమా రిలీజ్ అయినా, బర్త్ డే అయినా ఫ్యాన్స్ అందరికీ ఓ పండుగ అని చెప్పాలి. షారుఖ్ ఖాన్ 59వ బర్త్ డే జరుపుకున్నారు. నవంబర్ 2న ఆయన 58 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ప్రతి ఏడాది
బాలీవుడ్ బాద్షా "షారుక్ ఖాన్" నేడు తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. 'మున్నాభాయ్ ఎంబిబిఎస్', 'లగేరహో మున్నాభాయ్', త్రీ ఇడియట్స్, 'పీకే', 'సంజు' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం 'డంకీ'.
బాలీవుడ్లో బ్యూటీ "ఊర్వశి రౌతేలా" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2015 లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఆ క్రేజ్‌తో బాలీవుడ్లో హీరోయిన్గా అవకాశాలు అందుకుంది. సింగ్ సాబ్ ది గ్రేట్, సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరి 4, పాగల్ పంటి..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ అదరగొడుతున్నారు. కాగా సల్మాన్ ప్రస్తుతం మనీష్ శర్మ దర్శకత్వంలో "టైగర్ 3" లో నటిస్తున్నారు. అంతకు ముందు వచ్చిన ఏక్తా టైగర్, టైగర్ జిందా హై సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం
ఈ వారం థియేటర్లలో 10కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నా అందులో చెప్పుకోదగ్గ మూవీ అంటే ఎం తెలియడం లేదు. కానీ మొత్తానికి వారి టాలెంట్ ని చూపించుకోవడానికి మాత్రం చిన్న సినిమాలు అన్నీ ఒక్కసారిగా దండయాత్ర చేయనున్నట్లు తెలుస్తుంది. థియేటర్లోనే కాదు ఓటీటీ లో కూడా తగ్గేదే లే అనే విధంగా తగ్గట్లే ఈ గురువారం
ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇల్లు, కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల పలువురు ఇళ్లపై, ఆఫీసులపై వరుస ఐటి దాడులు జరుగుతున్న తరుణంలో టాలీవుడ్ లో కూడా వరుస దాడులు జరుగుతుండడం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో పలు సినిమాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ది కశ్మీర్ ఫైల్స్
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం "యానిమల్". బాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ ఫిలింగా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోలు అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు