Home / latest bollywood news
Jacqueline Fernandez: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ పెర్నాండజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి కిమ్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు మార్చి 24 న ఆమెకు గుండెపోతూ రావడంతో ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అక్కడే చికిత్స పొందుతున్న ఆమె ఈ ఉదయం కన్నుమూసింది. దీంతో జాక్వెలిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జాక్వెలిన్ తల్లి మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం […]
Anupriya Goenka: ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ పైకి కనిపించే రంగులు అందంగా ఉన్నా.. కనిపించని రంగులు చీకటి కోణాలను చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎక్కువ ఆలాంటి చీకటి కోణాలను చూసినవారే. అవకాశాల ఇస్తామని కొందరు .. డబ్బు ఎరచూపిమరికొందరు, స్టేటస్ ఉందని ఇంకొందరు.. హీరోయిన్స్ పై లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సెట్ లో వేధించేవారు ఇంకొందరు. మొన్నటికి మొన్న అర్జున్ రెడ్డి […]
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన చిరకాల ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను ముంబైలో సోమవారం సన్నిహితుల సమక్షంలో పెళ్లాడింది. పెళ్లి సందర్బంగా సోనాక్షి సిన్హా పెద్ద బ్రాండ్‌లు, డిజైనర్ వేర్‌లన్నింటినీ వదిలేసి తన తల్లి పెళ్లి చీరను ఎంచుకుంది
బాలీవుడ్ నటి రవీనా టాండన్‌పై ఆమె ఇంటి వద్ద ఓ పెద్ద గుంపు దాడికి తెగబడింది. తనను కొట్టవద్దని ఆమె వేడుకోవడం వీడియోలో వినిపించింది. ఆ వీడియో క్లిప్‌లో రవీనా టాండన్‌పై కొంత మంది మహిళలు దాడి చేయడం కనిపించింది.
శ్రీదేవి, బోనీకపూర్‌ల గారాల పట్టి జాన్వీ కపూర్ తనకు జ్యోతిష్యంపై అపార నమ్మకం ఉందని చెప్పారు. పలుమార్లు తన జాతక చక్రం కూడా చూపించుకున్నానని .. మిస్టర్ అండ్ మిసెస్ మాహి చిత్రం మీడియా సమావేశం సందర్బంగా ఈ విషయం తెలిపారు.
బాలీవుడ్ టాప్ హీరో రణబీర్‌కపూర్ నటిస్తున్న రామాయణ చిత్రం విడుదల కాక ముందే పలు సంచనాలు సృష్టిస్తోంది. దేశంలోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రంగా రికార్డు కెక్కింది. ఈ చిత్రం బడ్జెట్ సుమారు రూ.850 కోట్ల వరకు ఉంటుందన్న వార్త ఇటీవలే వెలుగు చూసింది.
రణ్‌బీర్ కపూర్ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన యానిమల్ చిత్రం గురించిన సందడి సోషల్ మీడియానే కాకుండా సినీ వర్గాల్లో కూడా వ్యాపించింది. గతంలో కబీర్ సింగ్‌కి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకుడు. డిసెంబర్ 1న విడుదలకు ముందు సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ( సీబీఎఫ్ సీ) ఈ చిత్రానికి A సర్టిఫికేట్ ఇస్తూ ఐదు కట్స్ కూడా రికమెండ్ చేసింది.
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం దూత సిరీస్ ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు. ఆ తరువాత మరో సినిమా అయిన "తండేల్" అనే మూవీని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు . అయితే నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ధూత సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 1న
హిందీ సినిమాలకు తెలుగులో పెద్దగా ఆధారణ ఉండదు . మహా అయితే షారుక్ ఖాన్ లాంటి హీరో సినిమాలకు మాత్రమే మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి. అంతే తప్ప వారం రోజుల ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేసినా.. హౌజ్ ఫుల్స్ అయ్యేంత సత్తా మాత్రం బాలీవుడ్ సినిమాలకు మన దగ్గర లేదు.కానీ యానిమల్
Animal Trailer :బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా యానిమల్ . ఈ సినిమా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే.