Home / latest bollywood news
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ ప్రస్తుతం పారిస్ పర్యటనలో కుమార్తె అలీసాతో కలిసి సరదాగా గడుపుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి ఈఫిల్ టవర్ ముందు డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ లాస్ ఏంజిల్స్‌లో మూవీ షూటింగ్ సందర్బంగా సెట్స్‌లో ప్రమాదానికి గురైనట్లు సమాచారం. అతని ముక్కుకు గాయమవడంతో శస్త్రచికిత్స చేయించుకుని ఇండియాకు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. అలానే ఇటీవల చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. మెగా ప్రిన్సెస్ "క్లిన్ కారా" రాకతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాల్లో మునిగిపోయింది. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా
బాలీవుడ్ లో తనదైన ఇమేజ్ సాధించిన అలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది అలియా. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" చిత్రంలో సీతగా నటించి ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేసింది. కాగా
iifa 2023 awards: దుబాయ్ వేదికగా శనివారం జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ సెలబ్రెటీలు పాల్గొన్నారు. ఇక ఈ ఏడాదికి గాను.. ఎవరెవరు అవార్డులు గెలుచుకున్నారంటే?
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరోసారి మంచి గొప్ప మనసుని చాటుకున్నాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక అభిమాని కోరిక తెలుసుకొని నెరవేర్చాడు. ఈ స్టోరీ పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాకు చెందిన శివానీ చక్రవర్తి వయస్సు 60 ఏళ్లు. కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడిన ఆమె అనారోగ్యంతో పోరాడుతూ.. రోజులు లెక్కబెట్టుకుంటుంది.
ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మే 22 వ తేదీన టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు మరణించగా.. 23 వ తేదీన హాలీవుడ్, ఆర్ఆర్ఆర్ నటుడు రే స్టీవెన్ సన్ కన్నుమూశారు. ఈ విషాద సమయంలోనే బాలీవుడ్ లో ఈరోజు ( మే 24, 2023 ) ఇద్దరూ ప్రముఖులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఫ్రాన్స్‌లో 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు సినీ తారలు, సెలిబ్రిటీస్ నూతన డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై హొయలుపోతూ కనిపిస్తున్నారు. ఇక వారిలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా అయితే దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా స్టన్నింగ్ బ్యూటీతో వీక్షకులను కట్టిపడేసింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు సుపరిచితులే. తదైన శైలిలో దూసుకుపోతూ 80 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా ఫుల్ యాక్టీవ్ గా సినిమాలు, షోలు చేస్తున్నారు బిగ్ బీ. ఈ ఏజ్ లో కూడా రెస్ట్ అనే పదం లేకుండా రోజూ షూట్స్ కి వెళ్తున్నారు. ఇక ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం అమితాబ్ ది అని మన అందరికి తెలిసిందే.
Mouni Roy: నాగిని సీరియల్ తో తెలుగు ప్రేక్షకాధారణ పొందిన బాలీవుడ్ భామ మౌని రాయ్. ఈమె హిందీ సీరియల్స్, పలు సినిమాల్లో నటించింది. మౌనీ రాయ్ రీసెంట్గా బ్రహ్మాస్త్ర సినిమాలో నెగిటివ్ షేడ్ పాత్రలో నటించిన అందరికీ మెప్పించింది.