Home / latest ap politics
Pawan-Mayavati: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు నిర్లక్ష్యంపై మంగళగిరిలో జనసేన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీ మాజీ సీఎం మాయవతిపై పవన్ పలు వ్యాఖ్యలు చేశారు.
అమలు చేసే వ్యక్తి లేనపుడు ఎన్నిగొప్ప చట్టాలు చేసినా ఉపయోగం ఉండదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంపై సదస్సు నిర్వహించారు.
SC ST Subplan: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు నిర్లక్ష్యంపై మంగళగిరిలో జనసేన సదస్సు జరిగింది. అధికారంలోకి వస్తే.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సంక్షేమానికి కృషి చేస్తామంటూ జనసేన డిక్లరేషన్ ప్రకటించింది. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మూలన పడిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ శాశ్వతంగా అమలయ్యేలా చూడాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ‘యువగళం’పేరుతో ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేపట్టారు.
పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ గా మారాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు విజయవాడలో కనక దుర్గమ్మ ఆలయాన్ని దర్శించనున్న విషయం తెలిసిందే.షెడ్యూల్ ప్రకారం ఉదయం 8 గంటలకే పవన్ కళ్యాణ్ అమమవారినిదర్శించుకోనుండగా పలు కారణాల రీత్యా దర్శనం ఆలస్యం అయ్యింది.ఈ మేరకు తాజాగా పవన్ కళ్యాణ్ ఆలయం వద్దకు చేరుకున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు విజయవాడలో కనక దుర్గమ్మ ఆలయాన్ని దర్శించనున్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని అర్చించిన అనంతరం సన్నిధానంలో వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు జరిపిస్తారు.
ఆంధ్రప్రదేశ్ కు కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అని ఇందులో ఎటువంటి సందేహం అక్కరలేదని మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య స్పష్టం చేసారు.
ఉత్తరాంధ్ర యువతను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో "యువశక్తి" సభ నిర్వహిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.
సీఎం జగన్ కనుసైగ చేస్తే చాలు ప్రైవేట్ సైన్యం సిద్దంగా ఉందంటూ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్డరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసైనికుడు గరికపాటి ప్రసాద్ విరుచుకుపడ్డారు.