Home / latest ap politics
‘వీరసింహారెడ్డి’ సినిమా విడుదల సందర్భంగా ఏపీలోని చాలా ఏరియాల్లో థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపించింది. ఈరోజు తెల్లవారుజాము నుంచే ధియేటర్ల వద్ద బాలయ్య అభిమానులు హడావిడి చేశారు. కాగా సినిమా చూసిన అభిమానులు బాలయ్య జాతర మొదలైంది అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని వాటికి బేరం పెడుతోందని ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర ఆరోపించారు.
విశాఖపట్నం సమీపంలోని లారస్ ల్యాబ్స్ లో జరిగిన ప్రమాదంపై ఇప్పటివరకూ నివేదిక రాలేదని అటువంటపుడు యాజమాన్యం నుంచి సీఎం జగన్ సీఆర్ఎస్ చెక్ ఎలా తీసుకుంటారని ప్రముఖ న్యాయవ్యాది కళ్యాణ్ దిలీప్ సుంకర ప్రశ్నించారు
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర స్ధాయిలో స్పందించారు.
పవన్ కళ్యాణ్ పేరు వింటేనే వైసీపీ నేతలు భయపడుతున్నారని.. తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ అన్నారు. ఈ మేరకు ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కు కార్యకర్తల్లో నిరసన సెగ, అధికార వైసీపీ పార్టీలో రోజురోజుకు అసమ్మతి, నిరసన సెగలు, ఫిరాయింపు ఊహాగానాలతో రోజుకో రచ్చ నడుస్తుంది.
రాజకీయ దుమారం రేపుతున్న కందుకూరు, గుంటూరు మరణాలపై చంద్రబాబు పోలిసులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీడీపీ పార్టీ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో 11 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
జీవో నెంబర్ 1ను కావాలనే తీసుకొచ్చి తనపైనే ప్రయోగించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వ అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని ఆయన నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు
తాను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నపుడు ఎంతో మందిని పార్టీలోమ జాయిన్ చేసానని వారందరూ ఇపుడు పార్టీని ఎందుకు వీడుతున్నారో చెప్పాలంటూ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేసారు.
గుంటూరు ఘటనను చిలువలు పలువలు చేసి మాట్లాడడం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసారు