Home / latest ap politics
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం కుప్పంలో పర్యటించనున్నారు.ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ఏర్పాట్లకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు.
తెలుగు దేశం పార్టీ కార్యక్రమాల్లో తరచుగా జరుగుతున్న అపశృతులని బూచిగా చూపి జగన్ ప్రభుత్వం జనసేన యాత్రలని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మెగా బ్రదర్ నాగబాబు దుయ్యబట్టారు.
గత కొద్దికాలంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సీఎం జగన్ తనదైన శైలిలో షాక్ ఇవ్వనున్నారు
పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు తీరును నిరసిస్తూ బెల్లంకొండ జెడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి ధర్నాకు దిగారు.
మా తాపత్రయం అంతా మీరు సీఎం అవ్వడమే.. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనేదే నా అల్టిమేట్ ధ్యేయం హరిరామ జోగయ్య తెలిపారు. మీరు ఏం చేద్దామంటే అదే చేద్దాం.. మీరు ఏం చెప్తే అదే చేద్దాం మీరు చెప్పండి అంటూ హరిరామజోగయ్య పవన్ కళ్యాణ్ తో అన్నారు.
గుంటూరులో జరిగిన చంద్రబాబు సభలో తొక్కిసలాట చోటుచేసుకుని ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఉయ్యూరు శ్రీనివాస రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎప్పుడూ కూల్ గా ఉంటూ పెద్దగా వివాదాలకు పోకుండా కనిపిస్తుండడం చూశాం. కానీ ఇవాళ తనలోని మరో రూపాన్ని ప్రజలకు చూపించారు. తొడ కొట్టి చెబుతున్నా మళ్లీ జగన్ మోహాన్ రెడ్డి సీఎం అవుతారంటూ పేర్కొన్నారు.
2022 వైసీపి ప్రభుత్వానికి విజయ నామ సంవత్సరం అని మంత్రి జోగి రమేష్ అన్నారు. 2022 చంద్రబాబుకు బూతుల నామ సంవత్సరంగా మారిందంటూ ఎద్దేవా చేశారు.
CM Jagan: ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చాక ప్రతిపక్ష నేతలపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. నర్సీపట్నం వేదికగా చంద్రబాబు
నటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కలవడంతో మెగా నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అన్ స్టాపబుల్ షో కోసం వీరిద్దరూ కలిసిన సంగతి తెలిసిందే. ఈ షోపై వైసీపీ నేత, మాజీమంత్రి పేర్నినాని హాట్ కామెంట్స్ చేశారు.