Home / latest Agri news
ఇటీవల కాలంలో ప్రతిరాష్ట్రంలోనూ ప్రభుత్వం ఉంటుంది. ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వ పాలనను సులభతరం చేస్తూ వివిధ శాఖలు ఏర్పడ్డాయి. అందులో వ్యవసాయ శాఖ ఒకటి. ఈ శాఖను వ్యవసాయశాఖ మంత్రి చూసుకుంటారు. అయితే మరి దేవతల కాలంలో ప్రజాపాలన ఎలా సాగేది. అప్పటి వ్యవసాయశాఖ మంత్రి ఎవరి మీకు తెలుసా..
దేశానికి వెన్నుముక రైతన్నలు అని గత కొన్ని దశాబ్దాలుగా వింటూ.. చెప్తూనే ఉన్నాం. ప్రతి రంగంలో అభివృద్ధి అవకాశాలు, లాభాలు ఉంటున్నాయి కానీ యావత్ ప్రపంచానికి ఆహారాన్ని అందించే అన్నదాతలకు మాత్రం ఆ అభివృద్ధి అందని ద్రాక్షలాగే ఉంటుంది.
చిరుధాన్యాలకు పునర్వైభవం వస్తోంది. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం, పండిచడం లాంటివి చేస్తున్నారు. చిరుధాన్యాలతో ఆరోగ్యం మెండు కాబట్టి యావత్ ప్రజలు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. దానితో రైతులు సైతం వీటి సాగుకు ఆసక్తి కనపరుస్తున్నారు. మరి చిరుధాన్యాల సాగుకు ఎలాంటి విత్తనాలను ఎంపిక చేసుకోవాలనే విషయాలను ఈ వీడియో ద్వారా చూసేద్దాం.
కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా రైతులు సశ్యరక్షణ చర్యలు తీసుకుంటూ మునగసాగులో దూసుకుపోతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అనంత రైతులు మరి ఈ మునగసాగు మెలకువలు ఏంటో ఆ రైతు మాటల్లోనే విందాం.