Last Updated:

Drumstick Cultivation: మునగసాగులో మెలకువలు.. సశ్యరక్షణ చర్యలేంటో తెలుసా..?

కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా రైతులు సశ్యరక్షణ చర్యలు తీసుకుంటూ మునగసాగులో దూసుకుపోతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అనంత రైతులు మరి ఈ మునగసాగు మెలకువలు ఏంటో ఆ రైతు మాటల్లోనే విందాం.

Drumstick Cultivation: కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా రైతులు సశ్యరక్షణ చర్యలు తీసుకుంటూ మునగసాగులో దూసుకుపోతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అనంత రైతులు మరి ఈ మునగసాగు మెలకువలు ఏంటో ఆ రైతు మాటల్లోనే విందాం.