Home / Larest telangana news
CM Revanth Comments on Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చట్టం ముందు అందరు సమానులే అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఆయన అరెస్ట్‌తో తనకు ఏం సంబంధం లేదన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనలో కేసులు చర్యలు తీసుకుంటున్నారని, చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా […]
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కలిశారు. వీరు ఇద్దరు ఢిల్లీ వెళ్లి జైలులో ఉన్న కవితను కలుసుకుని పరామర్శించారు.